nri-news News, nri-news News in telugu, nri-news న్యూస్ ఇన్ తెలుగు, nri-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest nri news Photos

Revathi Advaithi: రేవతి అద్వైతి 2019లో ఫ్లెక్స్ CEO గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె BITS పిలానీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, థండర్‌బర్డ్ స్కూల్ నుండి MBA పట్టా పొందారు. ఆమె నాయకత్వం, కార్యాచరణ సామర్థ్యం పలు ప్రశంసలు పొందింది.

Indian-origin tech CEOs: ప్రముఖ టెక్ కంపెనీల్లో సీఈఓలుగా ఉన్న మనవారు వీళ్లే..

Tuesday, December 3, 2024

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించడంతో కమలా హారిస్ మద్దతుదారులు భావోద్వేగానికి గురయ్యారు.

Kamala Harris: ఓటమి బాధలో కమల హ్యారిస్ సపోర్టర్స్

Wednesday, November 6, 2024

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా పిల్లలను తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకాలేదు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్నారు. 2003 నుంచి ఆనవాయితీగా వస్తున్న దీపావళి వేడుకల సంప్రదాయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. 2016లో తాను, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యమిచ్చిన తొలి దీపావళి వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురించి కూడా జో బైడెన్ ప్రస్తావించారు.

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్

Tuesday, October 29, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి...ఆడపడుచులందరూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహిస్తారు.

Bathukamma Celebrations In USA : కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబురాలు, ఆడిపాడిన తెలుగు ఆడపడుచులు

Tuesday, October 8, 2024

ఫిలడెల్పియా అంతర్జాతీయ విమానాశ్రం వద్ద భారతీయ అభిమాని తీసుకువచ్చిన చిత్రపటంపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న భారత ప్రధాని మోదీ

PM Modi in US: భారత ప్రధాని మోదీకి అమెరికాలో ఘన స్వాగతం; తరలివచ్చిన భారత సంతతి అభిమానులు

Saturday, September 21, 2024

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.

9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

Thursday, September 12, 2024

“తెలంగాణ.. ప్యూచర్​ స్టేట్​” మన లక్ష్యం సూచించే కొత్త నినాదం

ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన  సీఎం రేవంత్​ రెడ్డి

TG Future State: తెలంగాణ ఫ్యూచర్ స్టేట్… అమెరికా పర్యటనలో ప్రవాసులకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపు

Friday, August 9, 2024

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు.

CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన, న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

Sunday, August 4, 2024

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్‌తో  యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ  అయ్యారు.  యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు మర్యాదపూర్వకంగా మంగళవారం  భేటీ అయ్యారు.

Pawan kalyan: రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం,US కాన్సుల్‌ జనరల్‌తో పవన్ కళ్యాణ్‌ భేటీ

Tuesday, July 30, 2024

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ప్రవాసాంధ్రులు సంబరాలు

NRI TDP Celebrations: టీడీపీ గెలుపుతో విదేశాల్లో ప్రవాసాంధ్రుల సంబరాలు, యూఎస్‌, యూకేల్లో విజయోత్సవాలు

Thursday, June 6, 2024

కంటైనర్ నౌక డాలీ సింగపూర్ షిప్పింగ్ కంపెనీకి చెందినది, వంతెన కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తూర్పు తీరంలో నార్త్ - సౌత్ లను ఈ వంతెన కలుపుతుంది. మేరీల్యాండ్ లోని అత్యంత కీలకమైన వంతెన ఇది.

Bridge Collapse in US: యూఎస్ బ్రిడ్జి కూలిన ఘటనలో.. సరైన సమయంలో స్పందించి, చాలామంది ప్రాణాలు కాపాడిన భారతీయులు

Wednesday, March 27, 2024

పుతిన్ కిల్లర్ అంటూ ఫ్రాన్స్ లోని పారిస్ లో నిరసన ప్రదర్శనలు

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Friday, February 23, 2024

కాలిఫోర్నియాను భారీ వర్షాలు ముంచెత్తాయి, వరదలతో పెను ప్రమాదాన్ని పెంచాయి. శక్తివంతమైన పసిఫిక్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో లక్షలాది మంది ప్రజలు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.

California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం

Tuesday, February 6, 2024

జలమయమైన రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు. బ్రూక్లిన్ లో రాత్రి 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

NYC Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం

Saturday, September 30, 2023

China: చైనాలో భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి.  అక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ప్రధాన రహదారులు సైతం కాలువలను తలపిస్తున్నాయి. ఉత్తర చైనాలోని ఝుఓఝు లో కనిపించిన దృశ్యం ఇది.

Floods seen across Earth: ప్రపంచవ్యాప్తంగా జల ప్రళయం; వాతావరణ మార్పులే కారణమా?

Thursday, August 3, 2023

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అమెరికా జాతీయ జెండాలోని రంగులతో కాంతులు వెదజల్లుతున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్.

Americans Independence day: స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికన్లు ఇలా జరుపుకున్నారు..

Wednesday, July 5, 2023

వైట్ హౌజ్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు జో బైడెన్, జిల్ బైడెన్

PM Modi Visits US: ప్రధాని మోదీకి బైడెన్ దంపతుల ఆత్మీయ స్వాగతం; అరుదైన చిత్రాలు

Thursday, June 22, 2023

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఇస్తున్న అధికారిక విందులో ఏర్పాటు చేయనున్న శాఖాహార వంటకాలతో వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్టెటా కంఫర్డ్, గెస్ట్ చెఫ్ నైనా కర్టిస్.

PM Modi: వాషింగ్టన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Thursday, June 22, 2023