త్వరలోనే ఏపీ డీఎస్సీ ఫలితాలు...! ఆగస్టు నాటికల్లా బడులకు కొత్త టీచర్లు
ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నాటికల్లా కొత్త టీచర్లు బడులకు వస్తారని ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో…. త్వరలోనే మెగా డీఎస్సీ తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్.. అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు మెుదలు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం!
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ - పలు సబ్జెక్టుల ప్రాథమిక 'కీ'లు విడుదల, ఇదిగో లింక్
ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఎయిర్‌మెన్ గ్రూప్-వై రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేయండి