nizamabad News, nizamabad News in telugu, nizamabad న్యూస్ ఇన్ తెలుగు, nizamabad తెలుగు న్యూస్ – HT Telugu

Latest nizamabad Photos

తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. అందుకు తగ్గట్టు విదేశాల్లో మన బియ్యానికి డిమాండ్ ఉంటోంది. మన రైతులు పండించిన దొడ్డు రకం బియ్యం ఎల్లలు దాటుతోంది.

Telangana Rice : ఇందూరు పంట.. ఫిలిప్పీన్స్‌‌లో వంట.. తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్

Saturday, March 8, 2025

డిచ్‌పల్లి రామాలయం.. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. నలుపు, తెలుపు అగ్గిరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఈ రామాలయం ప్రసిద్ధి.

Telangana Tourism : నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు!

Thursday, January 16, 2025

ప్రకృతి అందాలు.. ఉల్లాసపరిచే ప్రాంతాలు..మరోవైపు నీటి జలాశాయాలు ఇలా ఒకటి కాదు ఎన్నో టూరిస్ట్ ప్లేసులకు నిజామాబాద్ జిల్లా కేరాఫ్ గా ఉంది. ఒక్కసారి నిజామాబాద్ టూర్ ప్లాన్ చేస్తే... అనేక పర్యాటక కేంద్రాలను కవర్ చేయవచ్చు. జిల్లాలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలను వివరాలను ఇక్కడ చూడండి...

Telangana Tourism : ప్రకృతి అందాలు చూసొద్దామా..! ఈ 4 టూరిస్ట్ స్పాట్లపై ఓ లుక్కేయండి

Saturday, November 9, 2024

మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్‌ జిల్లాలోని ముప్కాల్‌ పంప్‌హౌస్‌కు తరలింపు ప్రక్రియ చేపట్టగా…  కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి.

Kaleshwaram : శ్రీరాంసాగర్ చేరిన కాళేశ్వరం జలాలు

Friday, July 7, 2023