neeraj-chopra News, neeraj-chopra News in telugu, neeraj-chopra న్యూస్ ఇన్ తెలుగు, neeraj-chopra తెలుగు న్యూస్ – HT Telugu

Latest neeraj chopra Photos

డైమండ్ లీగ్ 2024 టోర్నీలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కాస్తలో టైటిల్ మిస్ అయింది. కేవలం ఒక్క సెంటీమీటర్ (0.01 మీటర్) తేడాతో అతడు రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

Neeraj Chopra: ఒక్క సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్.. రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా

Sunday, September 15, 2024

Neeraj Chopra Diamond League: పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి రెండు వారాలు కూడా కాలేదు.. నీరజ్ చోప్రా అప్పుడే లౌసానె డైమండ్ లీగ్ లో పాల్గొన్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతడు.. పారిస్ నుంచి చికిత్స కోసం నేరుగా జర్మనీ వెళ్లాడు. అతడు లౌసానెలో మెరుగ్గా రాణించడం అనుమానమే అనుకుంటుండగా ఊహించినట్లే అతడు రెండో స్థానానికి పరిమితం అయ్యాడు.

Neeraj Chopra Diamond League: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ కంటే బెస్ట్ త్రో.. అయినా రెండో స్థానంలోనే..

Friday, August 23, 2024

Neeraj Chopra Manu Bhaker: స్పోర్ట్స్ వరల్డ్ లో ఇప్పుడో కొత్త లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Neeraj Chopra Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె తండ్రి రియాక్షన్ ఇదీ

Tuesday, August 13, 2024

పారిస్ ఒలింపిక్స్‌లో నేటి (ఆగస్టు 6) వరకు భారత్‍కు మూడు కాంస్య పతకాలు మాత్రమే దక్కాయి. అయితే, నీరజ్ చోప్రా మళ్లీ స్వర్ణ పతకం సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. అతడి ఫామ్ కూడా ఆ రేంజ్‍లో ఉంది.

Neeraj Chopra Final Live streaming: పసిడిపై గురి: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Tuesday, August 6, 2024

India at Olympics: ఇండియా 1920లో తొలిసారి అధికారికంగా సమ్మర్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక 1948లో స్వతంత్ర దేశంగా పాల్గొంది. ఇప్పటి వరకూ మొత్తంగా 35 మెడల్స్ సాధించింది. అందులో 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. 2008, 2013, 2016, 2020 ఒలింపిక్స్ లోనే ఇండియా ఎక్కువ మెడల్స్ సాధించింది. అయితే పది గోల్డ్ మెడల్స్ లో 8 కేవలం ఇండియన మెన్స్ హాకీ తీసుకొచ్చింది. 1928 నుంచి 1980 మధ్య ఈ మెడల్స్ వచ్చాయి.

India at Olympics: ఒలింపిక్స్‌లో ఇండియా.. హాకీ వరుస గోల్డ్ మెడల్స్ నుంచి నీరజ్ చోప్రా వరకు.. ఫొటోల్లో..

Friday, July 5, 2024

Virushka in Indian Sports Honours: ఈ ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ లో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం విరాట్ కోహ్లి, అనుష్కనే. ఈ జంట ఎంతో చూడముచ్చటగా అనిపించింది.

Virushka in Indian Sports Honours: వావ్ విరుష్క.. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్‌లో మెరిసిన విరాట్, అనుష్క

Friday, March 24, 2023