భారత జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో మరే భారత అథ్లెట్ కు సాధ్యం కాని ఘనతలు అతను అందుకున్నాడు. ఒలింపిక్స్ గోల్డ్ కూడా గెలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జావెలిన్ త్రోయర్ విజయం సాధించగలిగే క్రికెటర్ ఎవరంటే నీరజ్ చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది.