చంద్రుడు అస్తమించే సమయంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అస్తమించే ముందు మిధున రాశిలో ఉండి, మళ్లీ ఉదయించినప్పుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 24 ఉదయం 10:58 గంటలకు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, జూలై 26 మధ్యాహ్నం 3:51 వరకు ఉంటాడు. చంద్రుడు అస్తమయం ఈ మూడు రాశుల వారికి శుభప్రదం