monsoon-recipes News, monsoon-recipes News in telugu, monsoon-recipes న్యూస్ ఇన్ తెలుగు, monsoon-recipes తెలుగు న్యూస్ – HT Telugu

Latest monsoon recipes Photos

వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.

moong dal soup benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

Saturday, August 12, 2023

మసాలా టీ వర్షాకాలంలో తప్పకుండా తాగాలి. యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వంటి మసాలాలు కలగలిసిన ఈ టీ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు,  యాంటీమైక్రోబయల్,  యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తాయి.

Teas for monsoon: వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి గ్యారెంటీ ఇచ్చే కొన్ని హెర్బలు టీలు ఇవే!

Thursday, August 3, 2023

సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు, దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు,  టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటివి సర్వసాధారణం. అదనంగా చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కొన్ని హెర్బల్ టీలు తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో ఇక్కడ చూడండి.

Immunity Boosting Teas: వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఈ హెర్బల్ టీలు తాగండి!

Tuesday, July 11, 2023

ఉల్లిపాయ పకోడీ: వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు తినడం అంటే చాలా మందికి ఇష్టమే. వాటిలో ఉల్లిపాయ పకోడీ అంటే ఇంకా ఇష్టపడతారు. ఇంట్లో శనగపిండి, పచ్చిమిర్చి సన్నని తరుగు, ఉప్పు కలిపి వీటిని వేసేయడమే. వీటితో పాటూ వేడివేడి టీ సర్వ్ చేయండి.

Monsoon Special Snacks: వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ వేడి వేడి స్నాక్స్..

Tuesday, June 27, 2023