meenakshi-chaudhary News, meenakshi-chaudhary News in telugu, meenakshi-chaudhary న్యూస్ ఇన్ తెలుగు, meenakshi-chaudhary తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  meenakshi chaudhary

Latest meenakshi chaudhary Photos

గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి తమిళంలో సింగపూర్ సెలూన్, దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేయగా.. తెలుగులో 2024లో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో లక్కీ భాస్కర్ సాలిడ్ హిట్ అందుకుంది.

Meenakshi Chaudhary: మహేశ్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్- కట్ చేస్తే చేతిలో 7 సినిమాలు- మీనాక్షి క్రేజ్ మాములుగా లేదుగా!

Thursday, January 9, 2025

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్ నటులతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మతో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరిపై కొత్త రూమర్ తెరపైకి.. తిరగబడుతున్న ముద్దుగుమ్మ లక్

Thursday, December 12, 2024

Meenakshi Chaudhary: మెకానిక్ రాకీ ప్రీరిలీజ్ ఈవెంట్లో సుశాంత్ తో తన పెళ్లి అని వస్తున్న వార్తలపై మీనాక్షి స్పందించింది. ఆ వార్తలు తాను కూడా విన్నానని నవ్వుతూ చెప్పిన ఆమె.. అందులో ఏమాత్రం నిజం లేదని, తాను ప్రస్తుతానికి సింగిలే అని చెప్పింది.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి.. సుశాంత్‌ను చేసుకోబోతోందా.. పుకార్లపై స్పందించిన బ్యూటీ

Wednesday, November 20, 2024

మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ మెకానిక్ రాఖీ న‌వంబ‌ర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తోన్నాడు.

Meenakshi Chaudhary: మ‌హేష్‌బాబు డిసిప్లిన్ - వ‌రుణ్‌తేజ్ జెంటిల్‌మెన్ - టాలీవుడ్ హీరోల‌పై మీనాక్షి చౌద‌రి కామెంట్స్‌

Monday, November 18, 2024

దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల దీపావళికి విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వైఫ్‌గా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి

Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి మీనాక్షి చౌదరి కెరీర్, ఇన్‌స్టాలో అందాల విందు

Tuesday, November 12, 2024