
సైమా 2025 అవార్డ్స్ విజేతలను తాజాగా ప్రకటించారు. ఉత్తమ నటుడిగా మరోసారి అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు. ఇదివరకు బెస్ట్ యాక్టర్‌గా గామా అవార్డ్ తీసుకున్న బన్నీ సైమా కూడా పొందడం విశేషం. అలాగే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మీనాక్షి చౌదరి, రష్మిక మందన్నాను వరించిన సైమా అవార్డ్స్ ఏంటో తెలుసుకుందాం.



