maruti-suzuki News, maruti-suzuki News in telugu, maruti-suzuki న్యూస్ ఇన్ తెలుగు, maruti-suzuki తెలుగు న్యూస్ – HT Telugu

Latest maruti suzuki Photos

ఈ సెగ్మెంట్ లో మంచి స్టోరేజ్ స్పేస్ ను కలిగి ఉన్న కారు మారుతి సుజుకి స్విఫ్ట్. రెండు క్యాబిన్ సైజు సూట్ కేసులను, రెండు డఫెల్ బ్యాగులను, ఒక ల్యాప్ టాప్ బ్యాగ్ ను సౌకర్యవంతంగా అడ్జస్ట్ చేయవచ్చు.

2024 Maruti Suzuki Swift: మరిన్ని ఫీచర్స్ తో స్పోర్టియర్ లుక్ లో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్

Thursday, May 16, 2024

స్విఫ్ట్ ఇంటీరియర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న బాలెనో నుండి తీసుకున్న కొన్ని డిజైన్ అంశాలతో సరికొత్తగా ఉంది.

2024 Suzuki Swift: యూకేలోకి ఎంట్రీ ఇవ్వనున్న సరికొత్త సుజుకీ స్విఫ్ట్; 3 సిలిండర్ ఇంజన్ తో..

Wednesday, March 27, 2024

టాటా పంచ్​:- టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీ.. టాటా నెక్సాన్​ ఎస్​యూవీని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో పోల్చుకుంటే ఇది 50శాతం కన్నా ఎక్కువే!

ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Monday, February 12, 2024

నెక్ట్స్​ జెనరేషన్​ డిజైర్​లో 1.2 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఇది 100 హెచ్​పీ పవర్​ని, 150 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

సూపర్​ ఫీచర్స్​తో సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. లాంచ్​ ఎప్పుడు?

Tuesday, November 7, 2023

జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ ఈ వారం ప్రారంభంలో జరిగిన జపాన్ ఆటో షోలో భారతదేశంలో మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన రాబోయే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఇది 4వ జనరేషన్ స్విఫ్ట్. భారత మార్కెట్లోకి ఈ హ్యాచ్ బ్యాక్ ను ఈ సంవత్సరం చివరలో విడుదల చేయనున్నారు.

Maruti Suzuki Swift: సరికొత్త లుక్స్ అండ్ ఫీచర్స్ తో మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్

Friday, October 27, 2023

అంటే.. రానున్న రోజుల్లో మారుతీ సుజుకీ నుంచి మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ, ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్​కు సంబంధించిన లాంచ్​ను మనం చూసే అవకాశం ఉంది.

2030 వరకు మారుతీ సుజుకీ లైనప్​ ఫిక్స్​.. వాటిపైనే ఫోకస్​!

Monday, August 7, 2023

. అన్ని నెలలు వెయిట్​ చేయలేము అనుకునే కస్టమర్లకు.. హ్యుందాయ్​ వెన్యూ, కియా సోనెట్​, టాటా నెక్సాన్​, మహీంద్రా ఎక్స్​యూవీ300 ఎస్​యూవీలు ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి.

Maruti Suzuki Brezza : వామ్మో.. మారుతీ సుజుకీ బ్రెజా కావాలంటే- ఇన్ని నెలలు వెయిట్​ చేయాలా?

Saturday, July 22, 2023

ఇన్విక్టోను మారుతి సుజుకీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించింది. అంతేకాదు, మారుతి సుజుకీ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. ఈ కారు హై ఎండ్ మోడల్ ధర రూ. 28.42 లక్షల వరకు ఉంది.

Maruti Suzuki Invicto: ఘనంగా మారుతి సుజుకీ ఎంపీవీ ‘ఇన్విక్టో’ లాంచ్

Wednesday, July 5, 2023

మారుతీ సుజుకీ జిమ్నీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 12.74లక్షలుగా ఉంది. ఇందులో 1.5 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఐడిల్​ స్టార్ట్​- స్టాప్​ ఫీచర్​ వస్తోంది. ఈ ఇంజిన్​ 77.1 కేడబ్ల్యూ పవర్​ను, 134.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయగలదు.

Best SUV's under 20 Lakh : రూ. 20లక్షలలోపు.. ది బెస్ట్​ ఎస్​యూవీలు ఇవే!

Monday, June 12, 2023

మహింద్ర థార్ ప్రధాన పోటీ దారు కావడంతో ఆ కారు ధరను దృష్టిలో పెట్టుకుని జిమ్నీ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహింద్ర థార్ ఎక్స్ షో రూమ్ ధర రూ.  13.87 లక్షల నుంచి రూ. 16.78 లక్షల మధ్య ఉండగా.. మారుతి సుజుకీ జిమ్నీ ఎక్స్ షో రూమ్ ధరను వ్యూహాత్మకంగా రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల మధ్య నిర్ణయించారు.

Maruti Suzuki Jimny: ప్రత్యర్థులతో ఇక యుద్ధమే అంటున్న మారుతి సుజుకీ జిమ్నీ

Wednesday, June 7, 2023

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధర రూ. 1150 గా యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంటోంది.

June stock picks: ‘జూన్ నెలలో ఈ స్టాక్స్ పై దృష్టి పెట్టండి.. మంచి రిటర్న్స్ మీ సొంతం’

Tuesday, June 6, 2023

బ్రెజాకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా 2022లో లాంచ్​ అయిన అప్డేటెడ్​ వర్షెన్​తో ఆ డిమాండ్​ ఇంకా పెరిగింది.

Maruti Suzuki car sales : ఎస్​యూవీల జోరుతో అదిరిన మారుతీ సుజుకీ సేల్స్​!

Friday, June 2, 2023

ఈ జిమ్నీ వీల్​బేస్​ 2590 ఎంఎం. గ్రౌండ్​ క్లియరెన్స్​ 210ఎంఎం.

Maruti Suzuki Jimny : త్వరలోనే మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​.. హైలైట్స్​ చూసేయండి!

Monday, May 29, 2023

ఈ ఎస్​యూవీని ఇండియాలో తయారు చేసి.. అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయించనుంది మారుతీ సుజుకీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Maruti Suzuki Jimny launch : జూన్​లో.. మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​!

Saturday, May 13, 2023

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మేన్యువల్​, ఆటోమెటిక్​ వేరియంట్లపై రూ. 52వేల వరకు తగ్గింపు వస్తోంది. సీఎన్​జీ వర్షెన్​కు కార్పొరేట్​ డిస్కౌంట్​, క్యాష్​ డిస్కౌంట్​ ఉంది. స్విఫ్ట్​ మేన్యువల్​ పెట్రోల్​ వేరియంట్​పై రూ. 47వేలు తగ్గనుంది.

Discounts on Maruti Suzuki cars : ఈ మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు..

Sunday, May 7, 2023

మారుతూ జిమ్నీ కోసం ఎదురుచూపులకు ఇంకొన్ని రోజుల్లో తెరపడనుంది! మే నెలలో ఇది లాంచ్​ అవుతుంది. ఇందులో కే15బీ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9లక్షలుగా ఉండొచ్చు.

Upcoming cars in May 2023 : మే నెలలో లాంచ్​ అవుతున్న కార్లు ఇవే..!

Sunday, April 30, 2023

Maruti Suzuki Brezza: గత నెల (మార్చి 2023)లో దేశంలో 16,227 మారుతీ సుజుకీ బ్రెజా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో మోస్ట్ సోల్డ్ ఎస్‍యూవీల జాబితాలో బ్రెజా టాప్‍లో నిలిచింది.

Best selling SUVs of March 2023: ఎక్కువగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే

Sunday, April 16, 2023

ఇందులో 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి. టాప్​ ఎండ్​ మోడల్​లో డైమండ్​ కట్​ అలాయ్స్​ వస్తాయి. ఈ ఎస్​యూవీ పొడవు 4 మీటర్లు. వీల్​బేస్​ బలేనోతో సమానంగా ఉంటుంది.

Maruti Suzuki Fronx : ఆల్​ న్యూ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

Sunday, April 9, 2023

ఇక వాగన్​ఆర్​పై రూ. 30వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 20వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 4వేల కార్పొరేట్​ బోనస్​ కలుపుకుని రూ. 54వేల వరకు డిస్కౌంట్లు పొందొచ్చు.

Discounts on Maruti cars : ఈ మారుతీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు!

Sunday, April 9, 2023

2022 ఏప్రిల్​ నుంచి 2023 మార్చ్​ మధ్య కాలంలో మొత్తం మీద 5,38,640 యూనిట్లను విక్రయించింది టాటా మోటార్స్​. ఎఫ్​వై2022 (3,70,372)తో పోల్చుకుంటే ఏకంగా 45.43శాతం వృద్ధి సాధించినట్టు. నెక్సాన్​, పంచ్​, హ్యారియర్​, సఫార వంటి మోడల్స్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది.

Car sales in March 2023 : ఎఫ్​వై23లో టాటా మోటార్స్​, హ్యుందాయ్​ హవా..!

Sunday, April 2, 2023