కొన్ని డివైజ్ లపై ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ పని చేయదని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. సెక్యూరిటీ కారణాల వల్ల కొన్ని డివైజ్ లకు నెట్ ఫ్లిక్స్ సౌలభ్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. పలు ఫైర్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్ లేదా ఫైర్ టీవీ స్టిక్ లు ఈ జాబితాలో ఉన్నాయి.