Kodangal Medical College : రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దీనిపై ఆరోగ్య మంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.


