karthi News, karthi News in telugu, karthi న్యూస్ ఇన్ తెలుగు, karthi తెలుగు న్యూస్ – HT Telugu

Latest karthi Photos

రాజమహేంద్రవరం నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో.. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కుమారారామం ఉంది. ఇది పంచరామాల్లో చివరిది, అయిదవది. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో.. రెండంతస్తుల మండపంగా ఉంటుంది. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఆయన ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు.

AP Tourism : 60 అడుగుల ఎత్తులో శివ లింగం.. 'కుమారారామం' దర్శనం సర్వపాపహరణం!

Monday, November 25, 2024

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి.

AP Tourism : చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఈ క్షేత్రం సొంతం.. ద్రాక్షారామం దర్శనం పూర్వజన్మ సుకృతం

Sunday, November 24, 2024

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలలో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్ధనులు, బ్రహ్మ సరస్వతులు, విఘ్నేశ్వర, సుబ్రమణ్యేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రాది సకల దేవతలతో, మహర్షులతో శ్రీ క్షీరారామేశ్వరుడు కొలువుతీరాడు. ఈ క్షేత్రాన్ని పరమ పుణ్యధామంగా మన పురాణాలు చెబుతాయి.

AP Tourism : జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన శివాలయం ఇది.. శ్రీ క్షీరారామలింగేశ్వర క్షేత్రం విశేషాలు

Saturday, November 23, 2024

గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు మత పవిత్ర చిహ్నం ముందు ప్రార్థనలు చేస్తున్న భక్తులు

Guru Nanak Jayanti: దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Friday, November 15, 2024

కార్తిక పౌర్ణమి చంద్రుడు. పట్నాలో  కార్తీక పున్నమి చంద్రుడి చిత్రం.

Kartik Purnima: కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా నదీ స్నానాలు, శివుడికి అభిషేకాలు

Friday, November 15, 2024

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో తెల్లవారుజామున పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

KarthikaPournami: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలతో నదీతీర క్షేత్రాల్లో భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిలో భక్తుల తాకిడి

Friday, November 15, 2024

ఈ మాసంలో విష్ణువును పూజించే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఈ మాసంలోని పౌర్ణమి రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు. అందుకే దీనిని త్రిపురి లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. దేవ్ దీపావళి పండుగను కూడా ఈ రోజున నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న ఉంది. ఈ పౌర్ణమికి 30 సంవత్సరాల తరువాత, శశ్ రాజ యోగం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పనులు చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి.

Karthika Pournami: ముఫ్పై ఏళ్ల తరువాత కార్తీక పౌర్ణమికి శశ్ యోగం, ఈ వస్తువులు దానం చేస్తే మీ కోరిక నెరవేరుతుంది

Tuesday, November 12, 2024

కార్తీక మాసం విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయబడింది. ఇది హిందూ క్యాలెండర్ లోని ఎనిమిదవ నెల,ఈ మాసాధిపతి కార్తికేయుడు కాబట్టి దీనిని కార్తీక మాసం అంటారు. ధంతేరస్, దీపావళి, గోవర్ధన్, ఛాత్ పూజ వంటి ప్రధాన పండుగలు ఈ నెలలో జరుపుకుంటారు. అన్ని ఏకాదశులలో ఈ మాసంలో వచ్చే దేవుత్తాని ఏకాదశి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడు, ఆ తరువాత చాతుర్మాసం ముగుస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే మీ కోరికలు నెరవేరతాయి

Tuesday, November 12, 2024

కడప జిల్లా చిట్వేలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. ఇది గుండాలకోనలో ఉంది. ఇక్కడ గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

AP Tourism : దట్టమైన అడవిలో ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆధ్యాత్మికం.. ఈ కార్తీకమాసంలో ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకోండి!

Sunday, November 10, 2024

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి (2016) చిత్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' సినిమా చూసిన నాగార్జున.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Nagarjuna: కార్తి చిత్రంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటూ..

Monday, September 30, 2024

సెప్టెంబర్ 27వ తేదీన తన బ్రదర్ ఎన్టీఆర్ సినిమా దేవర రానుందని, ఆ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని తాను ఆశిస్తున్నానని కార్తి అన్నారు. దేవరతో పోలిస్తే తమ సత్యం సుందరం చిన్నదేనని, కానీ చాలా మనసు పెట్టి చేశామమని, అందరికీ నచ్చుతుందని అన్నారు.

Karthi on Devara: నా బ్రదర్ ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ కొట్టాలి: సత్యం సుందరం ఈవెంట్‍లో తమిళ స్టార్ హీరో కార్తి

Monday, September 23, 2024

LLC 2024 Live Streaming: ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్ సారథ్యంలోని గుజరాత్ గ్రేట్స్ సురేశ్ రైనా సారథ్యంలోని హైదరాబాద్ ను ఓడించింది. ధావన్ టీమ్ తర్వాతి మ్యాచ్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ తో జరగనుంది. ధావన్ సారథ్యంలోని గుజరాత్, కార్తీక్ సారథ్యంలోని సదరన్ సూపర్ స్టార్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

LLC 2024 Live Streaming: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఈరోజు శిఖర్ ధావన్ వర్సెస్ దినేష్ కార్తీక్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Monday, September 23, 2024

బార్క్ ప్ర‌క‌టించిన లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో 12.01 తో బ్ర‌హ్మ‌ముడి టాప్‌లో నిలిచింది.  అర్బ‌న్ ఏరియాలో ఈ సీరియ‌ల్‌ 9.36 టీఆర్‌పీని సొంతం చేసుకున్న‌ది.

Gundeninda Gudigantalu Serial: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడిని బీట్ చేసిన గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్‌

Thursday, September 5, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్ 3.36తో స్టార్ మా సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ ప‌రంగా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Star Maa Serials: స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ - కార్తీక దీపం 2 ప్లేస్ ఇదే - లాస్ట్‌లో ఉన్న సీరియ‌ల్ ఏదంటే?

Saturday, July 27, 2024

RCB Players: ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కర్ణ్ శర్మతో ఇలా సరదాగా కనిపించాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం సన్ రైజర్స్, సీఎస్కే, ఆర్సీబీ పోటీ పడుతున్నాయి.

RCB Players: సీఎస్కేతో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు బార్‌లో చిల్ అవుతున్న ఆర్సీబీ ప్లేయర్స్

Thursday, May 16, 2024

మార్గశీర్ష మాసంలో వచ్చిన అమావాస్య ఇది, ఈ సంవత్సరం చివరి అమావాస్య కూడా. మంగళవారం నాడు అమావాస్య రావడం అరుదుగా జరుగుతుంది. ఈ యోగాన్ని భౌమవతి అమావాస్య అని పిలుస్తారు. అందుకే దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.

December amavasya: ఈ ఏడాదిలో వచ్చిన చివరి అమావాస్య ఇదే.. ఈ పూజ చేశారంటే అద్భుతమైన ఫలితం

Tuesday, December 12, 2023

ఉత్పన్న ఏకాదశి... విష్ణువుకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజున భక్తులు ఉసవాసం ఉండి, ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు.

Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశి రోజు ఏం చేయాలి?

Thursday, December 7, 2023

మురుడేశ్వర్ ఆలయం, భత్కల: మురుడేశ్వర్ కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద శివ విగ్రహాన్ని కలిగి ఉంది. ఆలయానికి మూడు వైపులా సముద్రం ఉంది. ఇది భత్కల్ జిల్లాలోని మురుడేశ్వర్‌లో ఉంది. ఆలయానికి 20 అంతస్తుల గోపురం ఉంది.

Shiva Temples of Karnataka: కర్నాటకలో కార్తిక మాసంలో కచ్చితంగా దర్శించుకోవాల్సిన 10 ప్రముఖ శివాలయాలు

Wednesday, November 15, 2023

IPL 2023: ఈ లిస్టులో ముందు ఉన్నది దినేష్ కార్తీక్. గతేడాది ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించి ఫినిషర్ గా పేరుగాంచిన కార్తీక్.. ఈ ఏడాది ఏడు మ్యాచ్ లలో ఐదుసార్లు పదిలోపు పరుగులకే ఔటయ్యాడు. అందులో రెండు డకౌట్స్ ఉన్నాయి. కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.

IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే

Tuesday, April 25, 2023

'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవంలో సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.

Kaisika Dwadasi Astana : శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..

Saturday, November 5, 2022