కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 20 ఎపిసోడ్ లో పందెం ఓడిపోయిన జ్యోత్స్నతో గుంజీలు తీయిస్తాడు కార్తీక్. జ్యోత్స్న కోసం అవసరమైతే కుటుంబాన్ని చంపేస్తా అని పారిజాతం అంటుంది. మరోవైపు అనసూయకు దీప, కార్తీక్ పై అనుమానాలు వస్తాయి. దీపకు విజిల్ నేర్పిస్తాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.