తెలంగాణలో ఇటీవల కొందరు మహిళలు క్రూరంగా ఆలోచిస్తున్నారు. వివాహేతర సంబంధం కోసం.. కట్టుకున్న భర్తలను కడతేర్చడానికి కూడా వెనకాడటం లేదు. మొన్న వరంగల్, నిన్న మహబూబాబాద్.. ఇవాళ కామారెడ్డి.. ఇలా చాలాచోట్ల భర్తలను అడ్డు తొలగించుకోవడానికి భార్యలు ఎంతకైనా తెరిగిస్తున్నారు. అదృష్టం ఉన్న భర్తలు బయటపడుతున్నారు.