అద్భుతమైన బెనిఫిట్స్ తో జియో నుంచి సరికొత్త స్టార్టర్ ప్యాక్; కొత్తగా మొబైల్ కొనేవారికి బెస్ట్
కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఇది అపరిమిత 5G, క్లౌడ్ స్టోరేజీ మరియు ఫైబర్ ట్రయల్ ఆఫర్ లను అందిస్తుంది.