రేస్ టు ఫైనల్.. కింగ్ కోహ్లీనా? శ్రేయస్ అయ్యరా? ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. టాస్ గెలిచిన బెంగళూరు.. డేంజరస్ పేసర్ రీ ఎంట్రీ
ఐపీఎల్ 2025లో తొలి ఫైనల్ బెర్తు పట్టేదెవరో? తుదిపోరుకు చేరేదెవరో? ఈ రోజు తేలిపోనుంది. గురువారం (మే 29) క్వాలిఫయర్ 1లో ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.