ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ.. అయినా ఇంగ్లాండ్ కు షాక్.. ఐసీసీ ఫైన్.. ఇదే రీజన్
ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ విన్నింగ్ సంతోషం లేకుండా ఇంగ్లిష్ జట్టుపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. భారీ ఫైన్ విధించింది.
తిప్పేసిన సుందర్.. చెలరేగిన బుమ్రా, సిరాజ్.. ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇండియాకు గెలిచే ఛాన్స్.. టార్గెట్ ఎంతంటే?
నంబర్ వన్ బ్యాటర్ ఇలా ఆడతాడా? ఇది బజ్ బాల్ కాదు అహంకారం.. హ్యారీ బ్రూక్ పై సంగక్కర ఫైర్.. ఏం జరిగిందంటే?
లార్డ్స్ బోర్డులో కేఎల్ రాహుల్ పేరు.. బ్యాటింగ్ లో అదుర్స్.. ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీ.. వెంటనే షాక్.. పాపం పంత్
95 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన శుభ్‌మన్ గిల్.. ఇండియన్ కెప్టెన్ హిస్టరీ అందుకుంటాడా?