india-vs-england News, india-vs-england News in telugu, india-vs-england న్యూస్ ఇన్ తెలుగు, india-vs-england తెలుగు న్యూస్ – HT Telugu

Latest india vs england Photos

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ఊహించినట్లే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఏకంగా 712 రన్స్ చేసిన అతడు.. అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియా తరఫున గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో బ్యాటర్ యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ యశస్వి జైస్వాల్.. కేన్ విలియమన్స్‌ను వెనక్కి నెట్టిన యంగ్ ప్లేయర్

Tuesday, March 12, 2024

స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‍లో ఇంగ్లండ్‍ను 4-1తో చిత్తు చేసింది టీమిండియా. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సత్తాచాటింది.

WTC Points Table: అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ ఎన్నో ప్లేస్ అంటే..

Saturday, March 9, 2024

ఇంగ్లండ్‍తో జరిగిన ఐదో టెస్టులో మూడో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచి.. 4-1తో సిరీస్ దక్కించుకుంది.

Ravichandran Ashwin: అనిల్ కుంబ్లేను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్.. మురళీధరన్ రికార్డు కూడా బద్దలు

Saturday, March 9, 2024

Yashasvi Jaiswal Records: ఒక టెస్ట్ సిరీస్ ఐదు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన అరుదైన రికార్డును యశస్వి జైస్వాల్ అందుకున్నాడు. 76 ఏళ్ల కిందట తొలిసారి ఈ రికార్డు నమోదవగా.. ఇప్పుడు యశస్వి మరోసారి అందుకున్నాడు.

Yashasvi Jaiswal Records: 76 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్ చేసిన యశస్వి.. ఒకే రోజు అతడు క్రియేట్ చేసిన రికార్డులు ఇవీ

Thursday, March 7, 2024

భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్.. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టుతో టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39 రన్స్ (నాటౌట్) చేసి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‍లో అరంగేట్రం చేసిన ఆరుగురు ఆటగాళ్లు వీరే

Wednesday, February 28, 2024

ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో భారత్ యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‍లో నాలుగు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు చేశాడు జైస్వాల్.

Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన యశస్వి జైస్వాల్

Monday, February 26, 2024

WTC Points Table: ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా 8 టెస్టుల్లో ఐదు గెలిచింది. దీంతో ఇండియన్ టీమ్ పాయింట్స్ పర్సెంటేజ్ 64.58కి పెరిగింది. దీనివల్ల టీమ్ రెండో స్థానం మరింత బలపడింది. మరోవైపు ఇంగ్లండ్ ఈ ఓటమితో 8వ స్థానంలోనే కొనసాగుతున్నా.. వాళ్ల పాయింట్ పర్సెంటేజ్ 19.44కు తగ్గింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ

Monday, February 26, 2024

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో అరుదైన మైలురాళ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బ్రాడ్‌మన్ విరాట్ కోహ్లిలాంటి గొప్ప క్రికెటర్ల సరసన నిలిచాడు.

Yashasvi Jaiswal: బ్రాడ్‌మన్ తర్వాత యశస్విదే ఈ రికార్డు.. సచిన్, కోహ్లిలకూ సాధ్యం కాని రికార్డు ఇది

Monday, February 26, 2024

Joe Root: టీమిండియాతో రాంచీలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రారంభమైన నాలుగో టెస్టులో జో రూట్ సెంచరీ చేశాడు. తొలి రోజు 226 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ను ఆదుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపై అతనికిది 10వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అతడు నిలిచాడు.

Joe Root: టీమిండియాపై ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.. జో రూట్ టాప్

Friday, February 23, 2024

Ashwin Record: టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండో ఇండియన్ బౌలర్ గా నిలిచిన అశ్విన్.. తాజాగా ఇంగ్లండ్ తో రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.

Ashwin Record: అశ్విన్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ అతడే

Friday, February 23, 2024

స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా విజయాల్లో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఫ్లాట్ పిచ్‍లపై తన పేస్ ప్రతిభతో సత్తాచాటాడు.

Jasprit Bumrah: నాలుగో టెస్టు కూడా ఆడాలనుకున్న బుమ్రా.. కానీ!

Wednesday, February 21, 2024

భారత్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో విజృంభిస్తున్నాడు. రెండు, మూడు టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‍పై రెండు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Yashasvi Jaiswal: వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా జైస్వాల్‍కు దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

Sunday, February 18, 2024

Dhruv Jurel Record: టీమిండియా తరఫున ఇంగ్లండ్ పై తొలి టెస్ట్ ఆడుతున్న 23 ఏళ్ల వికెట్ కీపర్ ధృవ్ జురెల్ రెండో రోజు ఆటలో 46 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును అతడు క్రియేట్ చేశాడు.

Dhruv Jurel Record: 90 ఏళ్లలో ఇదే తొలిసారి.. ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు.. ధృవ్ జురెల్ అరుదైన ఘనత

Friday, February 16, 2024

Rohit Sharma Sarfaraz Khan: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడు 3 సిక్స్ లు కొట్టాడు. దీంతో ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

Rohit Sharma Sarfaraz Khan: రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ రికార్డులు.. దంచికొట్టిన టీమిండియా ప్లేయర్స్

Thursday, February 15, 2024

James Anderson Fitness: ఇంగ్లండ్ జట్టులో ఈ మధ్య ఇండియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన స్పిన్నర్లు షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ లాంటి వాళ్లు జేమ్స్ ఆండర్సన్ కెరీర్ ప్రారంభించినప్పటికి ఇంకా పుట్టనే లేదు. అలాంటిది ఇప్పటికీ అతడు వాళ్లతో కలిసి ఆడుతున్నాడంటే 41 ఏళ్ల ఆండర్సన్ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

James Anderson Fitness: 41 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా.. జేమ్స్ ఆండర్సన్ ది ఫిట్‌నెస్ గ్రేట్

Wednesday, February 14, 2024

ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. తన కెరీర్లో మరో మైలురాయి చేరనున్నాడు. 100వ టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానున్న మ్యాచ్‍.. స్టోక్స్‌కు సెంచరీ టెస్టుగా ఉండనుంది.

Ben Stokes 100th Test: వందో టెస్టుకు సిద్ధమైన బెన్ స్టోక్స్.. అతడి పేరిట ఉన్న టెస్టు రికార్డులు ఇవే

Tuesday, February 13, 2024

“రీసెంట్‍గా మీరు చూసిన సినిమా లేదా షో ఏది” అని నటి మందిరా బేడీ.. ఓ ఈవెంట్‍లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ సమాధానం చెప్పారు.

Rohit Sharma: రోహిత్ శర్మ రీసెంట్‍గా చూసిన మూవీ ఇదే.. మంచి సినిమా అంటూ ప్రశంస

Monday, February 12, 2024

విశాఖపట్నంలో ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 9 వికెట్లను పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్‍పై కూడా అద్భుతమైన బౌలింగ్‍తో వికెట్లను రాబట్టి.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే, ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు.

Jasprit Bumrah: ‘అలాంటి పిచ్‍లపై కూడా..’: జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‍ల ప్రశంసలు

Thursday, February 8, 2024

bumrah record: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో నెలకొల్పిన రికార్డును ఇప్పుడు బుమ్రా రిపీట్ చేశాడు.

Bumrah Record: బుమ్రా అరుదైన రికార్డు.. పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనత

Wednesday, February 7, 2024

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‍ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ బౌల్డ్ అయ్యాడు. ఈ అద్భుతమైన యార్కర్‌తో స్టంప్స్ ఎగిరిపడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Jasprit Bumrah: బుమ్రా డెడ్లీ యార్కర్‌పై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్

Monday, February 5, 2024