india-vs-bangladesh News, india-vs-bangladesh News in telugu, india-vs-bangladesh న్యూస్ ఇన్ తెలుగు, india-vs-bangladesh తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  India vs Bangladesh

Latest india vs bangladesh Photos

India vs Bangladesh Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణీ చేసింది. బంగ్లాదేశ్ పై 229 పరుగుల లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

India vs Bangladesh Champions Trophy: గిల్ సెంచరీ.. షమి ఫైఫర్.. బంగ్లాదేశ్ చిత్తు.. ఫొటోల్లో..

Thursday, February 20, 2025

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫీట్ సాధించిన సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు.

Rohit Sharma Record: రోహిత్ శర్మ 11 వేల వన్డే పరుగులు.. సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా రికార్డు

Thursday, February 20, 2025

టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. బాల్స్ పరంగా వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు. 5126 బంతుల్లో అతను ఈ ఘనత అందుకున్నాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (5240) రికార్డును షమి బద్దలుకొట్టాడు.

Mohammed Shami World Record: షమి వరల్డ్ రికార్డు.. ఫాస్టెస్ట్ పేసర్ గా చరిత్ర

Thursday, February 20, 2025

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 షురూ అయింది. దీంట్లోనూ విజయం సాధించించి మూడు టీ20ల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ జోష్‍లో ఉంది .

IND vs BAN 2nd T20 Match: మేం అదే చేయాలనుకున్నాం: సూర్య.. టాస్ గెలిచిన బంగ్లా.. మార్పుల్లేకుండా భారత్.. తుది జట్లు ఇలా

Wednesday, October 9, 2024

Team India Schedule: టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఒకే రోజు తలపడటం కాస్త అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బుధవారం (అక్టోబర్ 9) కూడా ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, శ్రీలంక.. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

Team India Schedule: అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు.. ఒకేరోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్ మ్యాచ్‌లు.. లైవ్ ఇలా చూడండి

Wednesday, October 9, 2024

Hardik Pandya Record: హార్దిక్ పాండ్యా ఇప్పుడో అరుదైన రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్ తో తొలి టీ20లో అతడు కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Hardik Pandya Record: విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా.. ధోనీ కూడా అతని తర్వాతే..

Monday, October 7, 2024

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ పోరు మొదలైంది. తొలి టీ20 నేడు (అక్టోబర్ 6) గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు.

IND vs BAN 1st T20: టీమిండియాలో అరంగేట్రం చేసిన తెలుగు ప్లేయర్.. మరో పేసర్ కూడా.. టాస్ గెలిచిన భారత్

Sunday, October 6, 2024

Ind vs Ban: కాన్పూర్ టెస్టు డ్రాగా ముగియడం ఖాయమనుకున్నా.. తొలి ఇన్నింగ్స్ లో టీ20 స్టైల్లో చెలరేగి.. బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టి రెండో ఇన్నింగ్స్ లో వాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసి చివరి రోజు విజయం సాధించింది.

Ind vs Ban: ఒక్క మ్యాచ్.. ఐదు వరల్డ్ రికార్డులు.. టీమిండియా దూకుడు మాములుగా లేదు

Wednesday, October 2, 2024

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్ పేకమేడని తలపిస్తూ వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ షదామన్ ఇస్లామ్ 101 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో బంగ్లాదేశ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది.

IND vs BAN Match Highlights: కాన్పూర్‌ టెస్టులో హైడ్రామాని.. అద్భుత విజయంగా టీమిండియా ఎలా మలిచిందంటే?

Tuesday, October 1, 2024

WTC Points Table:  కాన్పూర్ టెస్టులో ఊహకందని విజయం సాధించి బంగ్లాదేశ్ ను రెండు టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ కు బజ్‌బాల్ ను పరిచయం చేసిన ఇంగ్లండే ఆశ్చర్యపోయేలా కాన్పూర్ లో ఆడిన టీమిండియా.. కేవలం రెండే రోజుల్లో టెస్టును ముగించడం విశేషం.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా నంబర్ వన్ మరింత పదిలం.. పడిపోయిన బంగ్లాదేశ్

Tuesday, October 1, 2024

దూకుడైన బ్యాటింగ్ అంటే ఏంటో బంగ్లాదేశ్‍తో రెండో టెస్టులో భారత్ చూపించింది. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. రెండో ఓవర్లో తొలిసారి స్ట్రైక్‍లోకి రాగా.. తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్‌లు కొట్టాడు.

Rohit Sharma: టెస్టుల్లో తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు.. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ సాధించింది ముగ్గురే

Tuesday, October 1, 2024

Ind vs Ban 2nd Test: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు టీ20 స్టైల్లో చెలరేగిపోయారు. రోహిత్, యశస్వి, శుభ్‌మన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో ఇండియన్ టీమ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

Ind vs Ban 2nd Test: టీమిండియా వరల్డ్ రికార్డు.. టెస్టుల్లో టీ20 ఆడేశారు.. దంచి కొట్టిన యశస్వి, రోహిత్, శుభ్‌మన్

Monday, September 30, 2024

అక్యువెదర్ ప్రకారం, భారత్, బంగ్లా మధ్య రెండో టెస్టు తొలి రోజైన సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో వర్షం పడే అవకాశాలు 92 శాతం ఉన్నాయి. దీంతో ఫస్ట్ డే వాన వల్ల అంతరాయాలు ఉండొచ్చు.

IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వర్షం ముప్పు ఉందా?

Tuesday, September 24, 2024

WTC Points Table: స్వదేశంలో న్యూజిలాండ్ ను తొలి టెస్టులోనే శ్రీలంక మట్టి కరిపించింది. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో భారీ మార్పులే జరిగాయి. మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక మూడో స్థానానికి దూసుకురాగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.

WTC Points Table: న్యూజిలాండ్‌ను ఓడించిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో భారీ మార్పులు

Monday, September 23, 2024

ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో గిల్‌కి ఇది ఐదవ సెంచరీ. డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా గిల్ ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.

Shubman Gill Records: చెపాక్ టెస్టులో శుభమన్ గిల్ రికార్డుల మోత.. దిగ్గజాల సరసన చోటు

Saturday, September 21, 2024

సుమారు 21 నెలల బ్రేక్ తర్వాత టెస్టు క్రికెట్‍లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో జరుగుతున్న తొలి టెస్టులో నేడు (సెప్టెంబర్ 21) శకతంతో విజృంభించాడు.

Rishabh Pant - Dhoni: ధోనీని సమం చేసిన పంత్.. శకతంతో రప్ఫాడించిన రిషబ్

Saturday, September 21, 2024

Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. మొత్తంగా బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.

Bumrah Record: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. ఆ 4 వికెట్లతో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టార్ బౌలర్

Friday, September 20, 2024

India vs Bangladesh 1st Test: టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాను 376 పరుగులకే కట్టడి చేసినా.. తర్వాత బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ ధాటికి బంగ్లా కేవలం 149 పరుగులే చేసింది.

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన బుమ్రా, ఆకాశ్‌దీప్.. 149 పరుగులకే ఆలౌట్.. 227 పరుగుల లీడ్

Friday, September 20, 2024

Ashwin Records: టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో 20సార్లు 50కిపైగా స్కోర్లు, 30కిపైగాసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ అతడే. అశ్విన్ టెస్టుల్లో 14 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు చేయడంతోపాటు 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

Ashwin Records: ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అశ్విన్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్.. నిఖార్సయిన ఆల్ రౌండర్

Thursday, September 19, 2024

India vs Bangladesh Live: తొలి రోజు టీమిండియా పైచేయి సాధించిందంటే దానికి కారణం రవిచంద్రన్ అశ్విన్ సెంచరీయే. తన సొంత మైదానం చెపాక్ లో అతడు టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 112 బంతుల్లో 102 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

India vs Bangladesh Live: అశ్విన్ సెంచరీ.. జడేజా, యశస్వి హాఫ్ సెంచరీలు.. బంగ్లా దూకుడుకు చెక్.. తడబడి కోలుకున్న భారత్

Thursday, September 19, 2024