independence-day News, independence-day News in telugu, independence-day న్యూస్ ఇన్ తెలుగు, independence-day తెలుగు న్యూస్ – HT Telugu

Latest independence day Photos

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లోని ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ కు మువ్వన్నెల హంగులు

Independence Day: దేశ వ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు.. త్రివర్ణ శోభితమైన భారత్

Tuesday, August 15, 2023

గీతా ఆర్ట్స్‌లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ వేడుక‌ల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.

Independence Day Celebration: టాలీవుడ్ స్టార్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

Tuesday, August 15, 2023

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్, సిఎస్‌, డిజిపి

IndependenceDay Celebrations: విజయవాడలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Tuesday, August 15, 2023

జెండా ఆవిష్కరణ తర్వాత.. ఇలా హెలికాఫ్టర్​ నుంచి పూల వర్షం కురిసింది. మార్క్​ 3 హెలికాఫ్టర్​లో వింగ్​ కమాండర్​ అంబర్​ అగర్వాల్​, స్క్వాడ్రన్​ లీడర్​ హిమాన్షు శర్మలు ఉన్నారు.

ఎర్ర కోటపై మువ్వనెల జెండా రెపరెపలు..

Tuesday, August 15, 2023

రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం. ఇది కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్ పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి వద్ద ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.

Independence Day : భారతదేశ వారసత్వ కట్టడాలు, త్రివర్ణ శోభితం

Monday, August 14, 2023

ఐఫోన్​ 14 124జీబీ (బ్లూ) వాస్తవ ధర రూ. 79,900. కాగా సేల్​లో దీనిని రూ. 69,990కి కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 4వేల డిస్కౌంట్​ని కూడా పొందొచ్చు.

ఇండిపెండెన్స్​ డే సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Monday, August 14, 2023

Google Pixel 6a | గూగుల్ పిక్సెల్ 6 ఏ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 26,999 ల డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అదనం. ఈ ఫోన్ లో మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ బ్లూ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్

Saturday, August 12, 2023

ఢిల్లీలో కేంద్ర మంత్రుల హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్. ఈ ర్యాలీ ప్రగతి మైదాన్ నుంచి నేషనల్ స్టేడియం వరకు జరిగింది.

Independence Day 2023: ఢిల్లీలో కేంద్ర మంత్రుల ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ; బైక్స్, సైకిల్స్ పై కేంద్ర మంత్రుల ఉత్సాహం

Friday, August 11, 2023

పట్నాలో ‘ఆజాదీ కీ గూంజ్’ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు

Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న భారత్; దేశమంతటా పండుగ వాతావరణం

Friday, August 11, 2023

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు

Tuesday, August 16, 2022

యశ్ కూడా భార్యాపిల్లలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.

independence day: దేశభక్తిని చాటుకున్న సినిమా స్టార్స్

Monday, August 15, 2022

ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. వివిధ పోలీసు బలగాలు ప్రధాన మంత్రికి సాధారణ గౌరవ వందనం సమర్పించాయి.

Independence Day 2022: ఎర్రకోటలో తొమ్మిదోసారి.. జాతీయ జెండా ఎగురవేసిన మోదీ

Monday, August 15, 2022

హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ప్రసిద్ధ చార్మినార్ త్రివర్ణపు కాంతులను నలుదిశలా వెదజల్లుతూ అద్భుతంగా కనిపిస్తోంది.

Independence Day। త్రివర్ణపు కాంతులతో శోభాయమానంగా కనిపిస్తున్న స్మారక చిహ్నాలు!

Monday, August 15, 2022

'హర్ ఘర్ తిరంగ' ప్రచారం శనివారం ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఈ ప్రచారం కొనసాగనుంది. భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడానికి స్ఫూర్తినిస్తోంది. జాతీయ జెండాతో సంబంధాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

Independence Day 2022 : ప్రతి ఇంట్లో జెండా ఎగరాలి.. అందరూ దేశభక్తిని చాటుకోవాలి

Saturday, August 13, 2022

ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశ పౌరులు జాతీయ జండాను తమ ఇళ్ల వద్ద ఎగురవేయాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రధాని పిలుపునిచ్చారు.

75th Independence Day: భారత జాతీయ జెండా చరిత్ర, ప్రాముఖ్యత

Wednesday, August 10, 2022