hrithik-roshan News, hrithik-roshan News in telugu, hrithik-roshan న్యూస్ ఇన్ తెలుగు, hrithik-roshan తెలుగు న్యూస్ – HT Telugu

Latest hrithik roshan Photos

<p>ఫైటర్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణ్ మధ్య ఫుల్ హాట్‍గా ఓ సాంగ్ ఉండనుందని టీజర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు. బీచ్‍లో షర్ట్ లెస్‍గా హృతిక్ ఉంటే.. బికినీ వేసుకున్న దీపికా అతడికి లిప్‍లాక్ ఇస్తున్నట్టుగా ఓ ఫ్రేమ్ ఉంది.</p>

Deepika Padukone in Fighter: హృతిక్ - దీపికా పదుకొణ్ మధ్య హాట్ కెమిస్ట్రీ: వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ రియాక్షన్

Friday, December 8, 2023

<p>బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‍‍కు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి హృతిక్ సడన్‍గా మెట్రోలో కనిపించారు. ఆయన ముంబై మెట్రో రైలులో ప్రయాణించారు.&nbsp;</p>

Hrithik Roshan in Metro: మెట్రోలో ప్రయాణించిన హృతిక్ రోషన్.. ఎందుకో చెప్పిన బాలీవుడ్ స్టార్.. అభిమానులకు సెల్ఫీలు

Friday, October 13, 2023

<p>బాలీవుడ్ సినీ నిర్మాత మధు మంటెన, రైటర్ ఐరా త్రివేది మెహందీ వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హాజరయ్యాడు. ట్రెడిషనల్ డ్రెస్సింగ్‍తో వచ్చాడు.&nbsp;</p>

Hrithik Roshan: ట్రెడిషనల్ లుక్‍లో అదరగొట్టిన హృతిక్ రోషన్: ఫొటోలు

Sunday, June 11, 2023

<p>ప్రస్తుతం హృతిక్.. సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉంటే.. సుజాన్ ఖాన్ అర్షలన్ గోనీ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారు.</p>

Hrithik Roshan and Saba Azad: గర్ల్‌ఫ్రెండ్‌తో హృతిక్ లంచ్.. ముంబయిలో కెమెరాకు చిక్కిన జంట..!

Wednesday, December 7, 2022