వార్ 2 సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల డీల్ జరిగిపోయింది. తెలుగు వెర్షన్‍కు భారీ ధర దక్కింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ఈ రైట్స్ తీసుకుంది.