home-decor News, home-decor News in telugu, home-decor న్యూస్ ఇన్ తెలుగు, home-decor తెలుగు న్యూస్ – HT Telugu

Latest home decor Photos

অনেকেরই প্রিয় ফুল গোলাপ। শীতে খুব শখ করে তাঁরা গোলাপ গাছ কিনে এনে লাগান ছাদ পাগানে। তবে গরম পড়তেই গোলাপ গাছ ঝিমিয়ে পড়ে, কারও কারও গাছের পাতা পুড়ে যেতে শুরু করে। আসলে শীতের গাছ হলেও গোলাপ গাছকে বারোমাস বাঁচিয়ে রাখা সম্ভব। তবে সেক্ষেত্রে আপনাকে নিতে হবে বিশেষ যত্ন। দেখে নিন কী করে এই পোড়া গরমেও বাঁচিয়ে রাখবেন আপনার গোলাপ গাছগুলিকে।

Summer Rose Plant Care : వేసవిలో గులాబీ మెుక్కను ఇలా కాపాడుకోవాలి

Tuesday, April 25, 2023

ఇంటిని నిరంతరం శుభ్రపరచడం,  దుమ్ము దులపడం, తుడవటం మొదలైన వాటితో అలసిపోతుంంటే, మీ హౌజ్ క్లీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు కొన్ని సాధారణ హక్స్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు.

Cleaning Hacks | శ్రమ తక్కువ, ఇల్లు చక్కగా ఉండేలా హౌజ్ క్లీనింగ్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Monday, January 30, 2023

చెక్క ఫర్నిచర్ చాలా మందికి ఇష్టమైనది. కానీ సరైన సంరక్షణ లేకుంటే అది కొన్నిరోజులకే పాడైపోతుంది. అయితే ప్రతిరోజూ ఇంట్లో ఈ ఫర్నిచర్ చూసుకోవడం కష్టం. అయితే చెక్క ఫర్నిచర్ కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..

Cleaning Tips : చెక్క ఫర్నిచర్​ను ఇలా క్లీన్ చేయండి.. అలా కాపాడుకోండి..

Friday, January 13, 2023

కొబ్బరిబోండాం చిప్పలో కాక్టస్‌ లాంటి ఒక మొక్కను నాటవచ్చు. కొప్పును సింగారించినంత అందంగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట వేలాడదీస్తే, ఇంటీరియర్ అందం పెరుగుతుంది.

DIY Plant Pot Ideas | కొప్పుకు సింగారంలా కొబ్బరిబోండాం చిప్పలో చక్కని మొక్క.. ఇలాంటి ఐడియాలు ఇంకెన్నో!

Thursday, November 3, 2022

టెర్రస్‌పై మొక్కలు నాటితే ఇంటి పైకప్పులో తేమ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పైకప్పు నీటితో నిండిపోతుంది. ఇది పైకప్పును దెబ్బతీయవచ్చు. అయితే ఇలా జరగకుండా ఈ చిట్కాలు పరిష్కారం లభిస్తుంది.

Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!

Wednesday, September 14, 2022

మనీ ప్లాంట్: ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. ఈ మొక్కను పెంచుకుంటే ఇది మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది. ఇంటికి ఆగ్నేయం లేదా ఈశాన్య దిశలలో మొక్కను ఉంచడం మంచిది. ఈ మొక్క ద్వారా ఆ ఇంటికి అదృష్టం వరిస్తుంది. ఇంట్లోని వారి సంపద పెరుగుతుంది.

Lucky Plants| మీ ఇల్లు బంగారం కావాలంటే.. వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఉండాలట

Tuesday, August 30, 2022

మన ఇంటి వాతావారణం పనిచేసుకోవడానికి, కలిసి సరదాగా గడపేటట్లు ఉండాలి. ఇంటికోసం ఎల్లప్పుడు నాణ్యమైన, స్థిరమైన మెటీరియల్స్ ఉపయోగించాలి. ఇంట్లో మొదటగా ఎవరైనా చూసేది లివింగ్ రూమ్. కాబట్టి ఈ లివింగ్ హాల్ ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. గోడలకు న్యూట్రల్ కలర్స్ వేయాలి, ఫ్లవర్ వాజులు, ఇతర అలంకరణ వస్తువులు ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు.

Home Decor Ideas | మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే.. ఇవిగో ఐడియాలు!

Thursday, June 16, 2022