hero-motors News, hero-motors News in telugu, hero-motors న్యూస్ ఇన్ తెలుగు, hero-motors తెలుగు న్యూస్ – HT Telugu

Latest hero motors Photos

స్పోర్టీ, స్టైలిష్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ తో పాటు డే టైమ్ రన్నింగ్ లైట్ ను కూడా స్టైలిష్ గా రూపొందించారు. స్ప్లిట్ సీట్, చంకీ ఫ్యుయెల్ ట్యాంక్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్ లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Hero Karizma XMR 210: మళ్లీ సరికొత్తగా హీరో కరిజ్మా బైక్.. యూత్.. బీ రెడీ!

Thursday, August 31, 2023

హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ 4 వీ బైక్ ఫ్యుయెల్ ట్యాంక్ ను స్పోర్టివ్ లుక్ తో మరింత డైనమిక్ గా డిజైన్ చేశారు.

Hero Xtreme 160R 4V: స్టన్నింగ్ లుక్స్ తో సరికొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్

Thursday, June 15, 2023

ఈ హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 బైక్ లో 440 సీసీ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది.

Harley-Davidson X440: హీరో మోటార్స్, హార్లీ డేవిడ్సన్ సంయుక్తంగా డెవలప్ చేసిన X440 బైక్

Saturday, June 10, 2023

నీలవర్ణం రంగు హైలైట్​గా నిలుస్తోంది. మార్కెట్​లో ఈ కలర్​ ఆప్షన్​ తక్కువగా ఉండటంతో విడా వీ1కు గిరాకి లభిస్తుందని సంస్థ భావిస్తోంది. బ్లాక్​ కలర్​ కూడా ఇంప్రెసివ్​గా ఉంది.

Hero Vida V1 : కొత్త కలర్​ ఆప్షన్స్​తో సరికొత్తగా హీరో విడా వీ1..

Saturday, June 10, 2023

2023 Hero Xpulse 200 4V బైక్ లో మూడు ఏబీఎస్ మోడ్స్ ఉంటాయి. రోడ్  (Road), ఆఫ్ రోడ్  (Off-Road), ర్యాలీ (Rally) రైడింగ్ ఆప్షన్స్ కు అనుగుణంగా ఈ మూడు ఏబీఎస్ మోడ్స్ ఉంటాయి.

2023 Hero Xpulse 200 4V: ఇండియన్ మార్కెట్లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ.. స్పెషాలిటీస్ ఇవే..

Wednesday, May 17, 2023

Honda Shine 100: 100 సీసీ సగ్మెంట్ లో హోండా కంపెనీ తీసుకువస్తున్న హోండా షైన్ 100. ఇది ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్ మార్కెట్లో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా తదితర మోడల్స్ కు పోటీగా నిలవనుంది.

Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100

Wednesday, March 15, 2023

Hero Xoom Scooter: జూమ్ 110సీసీ స్కూటర్‌ను భారత్‍లో లాంచ్ చేసింది హీరో మోటోకార్ప్.

Hero Xoom: ఫ్రెష్ డిజైన్‍తో మార్కెట్‍లో అడుగుపెట్టిన హీరో జూమ్ స్కూటర్: ఫొటోలతో పాటు వివరాలు

Tuesday, January 31, 2023

Bajaj Pulsar 125 | బజాజ్ పల్సర్ 125 సీసీ నయా మోడల్ 2023 చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ.1లక్ష (ఎక్స్-షోరూమ్) దరిదాపుల్లో ఉండే అవకాశం ఉంది. సరికొత్త డిజైన్‍లో ఈ నయా బైక్ అడుగుపెట్టనుంది.

Upcoming Bikes: ఈ ఏడాది ఈ బైక్‍లపై ఓ లుక్కేయాల్సిందే

Monday, January 2, 2023