heartbreak-quotes News, heartbreak-quotes News in telugu, heartbreak-quotes న్యూస్ ఇన్ తెలుగు, heartbreak-quotes తెలుగు న్యూస్ – HT Telugu

Latest heartbreak quotes Photos

ప్రతికూల ఆలోచనలపై దృష్టిపెట్టండి: మీలో మీరు మీ అంతర్గతంగా జరుపుకునే సంభాషణపై శ్రద్ధ వహించండి.  ఏవైనా ప్రతికూల ఆలోచనలు, ఆత్మ విమర్శ చేసుకునే అంశాలను గుర్తించండి. సానుకూల, వాస్తవిక ఆలోచనలతో వాటిని భర్తీ చేయండి.

Building self-esteem: మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే.. ఈ 6 అంశాలే కీలకం!

Friday, June 23, 2023

అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది.

Heart Healthy Superfoods । గుండె జబ్బులను నివారించే కొన్ని సూపర్‌ఫుడ్‌లు!

Friday, April 21, 2023

సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి జీవితానికి లక్ష్యం అంటూ ఒకటి ఉండటం అవసరం. మీకు మీ లక్ష్యం ఏమిటో తెలియకపోతే,  మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే ఐదు మార్గాలు ఇక్కడ చూడండి.

Purpose of Your Life । మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకే తెలియదా? అయితే ఇవే మీకు మార్గాలు!

Tuesday, March 21, 2023

ఆకస్మికంగా ఛాతీ నొప్పి కలిగినపుడు, చాలా మంది ఎసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని లక్షణాలు గమనించండి..

Chest Pain | ఆకస్మికంగా ఛాతీ నొప్పి.. ఆసిడిటీనా లేక గుండెజబ్బా? గుర్తించండిలా!

Wednesday, March 1, 2023

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడం అనేది జీవనశైలి మార్పులతో ముడిపడి ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Minimize Heart Diseases । గుండె జబ్బులు రాకుండా.. గుండెను ఆరోగ్యంగా ఉంచండిలా!

Wednesday, February 22, 2023

ఇద్దరు ప్రేమికులు కొన్ని కారణాలతో విడిపోతే అది బ్రేకప్, భార్యాభర్తలు కొన్ని కారణాలతో విడిపోతే అది విడాకులు. అయితే ఎలాంటి కారణాలు చెప్పకుండా మౌనంగా తమ ఆత్మీయులను దూరం చేసుకునే వారు ఉంటారు. వారు చేసిన ఈ దగాను ఘోస్టింగ్ అంటారు. ఇందులో వారు తమ స్నేహితులతో, తల్లిదండ్రులతో ఎవరితో అయినా ఘోస్టింగ్ చేయవచ్చు.

What is Ghosting । బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్.. దీని అర్థం తెలుసుకోండి!

Thursday, February 2, 2023

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సెలవు దినమైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.

Heart-Healthy Lifestyle । ఇలాంటి అలవాట్లు మీకుంటే.. మీ హృదయం పదిలం!

Tuesday, January 24, 2023

అర్ధరాత్రి ఊపిరి ఆడకపోవటం,  చాలా మందికి రాత్రి నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆడక మెలకువ వస్తుంది. కాసేపు కూర్చున్నాక శ్వాస తీసుకోవడం తేలికగా అనిపిస్తుంది. అలాంటప్పుడు గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము

Signs of Heart Disease । ఈ లక్షణాలు గమనించారా? అవి గుండె జబ్బుకు సంకేతాలు కావొచ్చు!

Thursday, January 12, 2023

మీ భాగస్వామి మీకు తగిన విలువ, గౌరవం ఇవ్వకపోతే.. మీరు ఇక వారితో ఎప్పటికీ ఇమడలేరు.

Break Up | మీ గుండె పదహారు ముక్కలు అవ్వకముందే వారికి బ్రేకప్ చెప్పేసేయండి!

Monday, September 19, 2022