heart-attack News, heart-attack News in telugu, heart-attack న్యూస్ ఇన్ తెలుగు, heart-attack తెలుగు న్యూస్ – HT Telugu

Latest heart attack Photos

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్​ ఫ్రైస్​లో సోడియం, ఫ్యాట్​, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి

Monday, January 22, 2024

ఛాతీలో నొప్పి రావడం, కార్డియాక్ అరెస్ట్  లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రాణానికే హాని కలగవచ్చు.

Heart health: గుండె నొప్పి లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

Friday, December 15, 2023

చలి ఎక్కువవుతోంది. చలితో పాటు గుండె సమస్యలు కూడా పెరుగుతాయి. చలికాలంలో గుండె సమస్యలు పెరగడం సర్వసాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

Heart disease in winter season: చలికాలంలో గుండె జబ్బులు పెరగడానికి కారణాలు ఇవే..

Tuesday, November 28, 2023

సినిమాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఉన్న చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Chandra Mohan Old Photos: చంద్రమోహన్ పాత ఫొటోలు వైరల్.. ఎవరెవరితో ఉన్నారో తెలుసా?

Saturday, November 11, 2023

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య తక్కువేమీ కాదు. గుండెపోటుకు నిర్దిష్ట వయస్సు లేదు. గుండెపోటు కేసులు యువతలో  కూడా పెరుగుతున్నాయి.

Heart Attack Prevention: ఈ ఆరోగ్య నియమాలతో గుండె పోటును నివారించవచ్చు

Saturday, October 28, 2023

రవ్వలు తెలుగు రాష్ట్రాల్లో లభించే సర్వసాధారణమైన రకం చేపలు. చవకైనవి కూడా. ఈ చేపలోని కొన్ని పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ చేపలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కొవ్వు ఉన్నవారు ఈ చేపను క్రమం తప్పకుండా తినవచ్చు.

రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Wednesday, July 19, 2023

గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఒకటి. ఈ పోషకం గుండెకే కాకుండా మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు లభించే ఆహారాలు చూడండి.

Heart healthy Veggies: గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని కూరగాయలు ఇవే!

Friday, July 7, 2023

అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది.

Heart Healthy Superfoods । గుండె జబ్బులను నివారించే కొన్ని సూపర్‌ఫుడ్‌లు!

Friday, April 21, 2023

ఆకస్మికంగా ఛాతీ నొప్పి కలిగినపుడు, చాలా మంది ఎసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని లక్షణాలు గమనించండి..

Chest Pain | ఆకస్మికంగా ఛాతీ నొప్పి.. ఆసిడిటీనా లేక గుండెజబ్బా? గుర్తించండిలా!

Wednesday, March 1, 2023

వయస్సుతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన డైట్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.  పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ గుండె సమస్యలు ఉన్నవారు రోజుకు మూడు దానిమ్మలను తినాలని సూచించారు.

Pomegranates । రోజుకు 3 దానిమ్మ పండ్లు తినాలి, ఎందుకంటే?!

Tuesday, February 28, 2023

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడం అనేది జీవనశైలి మార్పులతో ముడిపడి ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Minimize Heart Diseases । గుండె జబ్బులు రాకుండా.. గుండెను ఆరోగ్యంగా ఉంచండిలా!

Wednesday, February 22, 2023

ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారం తినాలని చాలా మంది చెబుతుంటారు. మాంసాహారం మంచిది కాదని సూచిస్తారు. అయితే ఇటీవలి కొన్ని అధ్యయనాలు భిన్నమైన ఫలితాలను చూపించాయి.

Vegan Diet and Stroke Risk : శాకాహారులకే స్ట్రోక్ ముప్పు ఎక్కువ..!

Tuesday, February 14, 2023

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సెలవు దినమైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.

Heart-Healthy Lifestyle । ఇలాంటి అలవాట్లు మీకుంటే.. మీ హృదయం పదిలం!

Tuesday, January 24, 2023

అర్ధరాత్రి ఊపిరి ఆడకపోవటం,  చాలా మందికి రాత్రి నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆడక మెలకువ వస్తుంది. కాసేపు కూర్చున్నాక శ్వాస తీసుకోవడం తేలికగా అనిపిస్తుంది. అలాంటప్పుడు గుండె జబ్బు వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము

Signs of Heart Disease । ఈ లక్షణాలు గమనించారా? అవి గుండె జబ్బుకు సంకేతాలు కావొచ్చు!

Thursday, January 12, 2023

ఇటీవల కాలంలో ప్రముఖులు వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన వార్తలు చూస్తూనే ఉన్నాం. అంటే మరి వ్యాయామం గుండె జబ్బులను తగ్గించలేదా?

Heart Disease Reasons : ఆ తప్పులు చేయడం వల్లే జిమ్ చేసే సమయంలో గుండెపోటు వస్తుంది..

Tuesday, December 27, 2022