health News, health News in telugu, health న్యూస్ ఇన్ తెలుగు, health తెలుగు న్యూస్ – HT Telugu

Latest health Photos

బరువు తగ్గాలనుకునే వారు మీ డైలీ డైట్ లో నిమ్మకాయను చేర్చుకోవాలి.  మీ డైట్ లో నిమ్మకాయను చేర్చుకోవడం మంచిది. ప్రతిరోజూ ఒక నిమ్మకాయ తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.  మీ బరువు తగ్గించే ప్రయాణంలో నిమ్మకాయను ఎందుకు చేర్చాలో తెలుసుకోండి.

Lemon: నిమ్మరసం ఇలా తాగారంటే కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది, ప్రయత్నించండి

Monday, October 7, 2024

పుచ్చకాయలో విటమిన్​ సీతో పాటు వాటర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు. శరీరానికి ఇది చాలా అవసరం.

ఈ పండ్లు రోజు తింటే రోగనిరధక శక్తి పెరుగుతుంది- రోగాలు దూరం!

Sunday, October 6, 2024

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు సమాన పరిమాణంలో చేర్చుకోవాలి. పచ్చి పండ్లు తిన్నట్టుగా కూరగాయలు తినకూడదు. కూరగాయల్లోని అన్ని ప్రయోజనాలు, పోషకాలు వండుకుని తింటేనే పొందవచ్చు. కొన్ని కూరగాయలను పచ్చిగా తినొచ్చు. అయితే నేరుగా, వండకుండా తినగలిగే కూరగాయలేంటో ఇప్పుడు చూద్దాం.

Health tips: ఈ కూరగాయలను పచ్చిగా తినడం ప్రమాదకరం, ఇవి కొన్ని వ్యాధులకు కారణమవుతాయి

Saturday, October 5, 2024

క్యారెట్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో క్యారెట్ ఒకటి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. ఇది రోజంతా మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది. మీకు డయాబెటిస్ ఉంటే, ఇది మీకు బెస్ట్ ఆప్షన్.

Carrot: ప్రతిరోజూ రెండు క్యారెట్లు లేదా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే మీలో మ్యాజిక్ జరగడం ఖాయం

Thursday, October 3, 2024

బరువు తగ్గడం: క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది. దీనిలో ఉండే ఫైబర్ రోజంతా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ అనారోగ్యకరమైన చిరుతిండి అలవాట్లను నియంత్రిస్తుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇది మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

Carrot Juice Benefits: ప్రతి రోజూ ఉదయం గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి.. తర్వాత మ్యాజిక్ చూడండి!

Wednesday, October 2, 2024

భారతీయులలో నిరక్షరాస్యత, చెప్పులు లేకుండా నడిచే అలవాటు, పేదరికం, పొగత్రాగే అలవాటు, సమస్య తీవ్రతపట్ల అవగాహనలేకపోవడం, వైద్యుడి వద్దకు సమస్య ముదిరినతరువాత వెళ్లడం వంటి కారణాల వలన కాలిపుండ్లు, గాయాలు తీవ్రమై కాలు తొలగించాల్సిన పరిస్థితులవరకూ వెళ్తున్నాయి

Diabetic Foot Care: మధుమేహ‍ంలో పాదాల సంరక్షణే అత్యంత కీలకం…డయాబెటిస్‌తో పాదాలను కాపాడుకోండి ఇలా..

Tuesday, October 1, 2024

బ్రోమిడ్రోసిస్ అనేది దుర్వాసన వెదజల్లే వ్యాధి. చెమటకు చెడు వాసన వస్తుంది. దీనికి బ్యాక్టీరియా చేరినప్పుడు శరీర దుర్వాసన పెరుగుతుంది.

Sweat: అధికంగా చెమట పట్టడం సాధారణ లక్షణం కాదు, ఆ సమస్య వల్ల కావచ్చు

Monday, September 30, 2024

విపరీతంగా చెమట పడితే  "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.

Sweating Problem: అతిగా చెమటలు పడితే అది హైపర్‌ హైడ్రోసిస్ కావొచ్చు… వైద్యుల్ని సంప్రదించాల్సిందే…!

Monday, September 30, 2024

నిద్రలేకపోవడం, ఒత్తిడి, కళ్ల నొప్పి కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.

కళ్ల కింద నల్లటి వలయాలా? క్యారీబ్యాగ్స్​ని ఇలా దూరం చేసుకోండి..

Friday, September 27, 2024

మూత్రపిండాలను కాపాడుకోవడం చాలా అవసరం. సమతుల్య ఆహారంలో కూరగాయలు ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎలాంటి ఆహారాలు తినడం వల్ల మూత్రపిండాలకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందో తెలుసుకోండి.

Kidney Health: కిడ్నీలు పాడవ్వకుండా ఉండాలంటే ప్రతి రోజూ మీరు తినాల్సినవి ఇవే

Tuesday, September 24, 2024

అధిక రక్తపోటు గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి గుండెపోటు, పక్షవాతం కలిగిస్తుందని మీకు చాలా సార్లు తెలుసా.అయితే రక్తపోటు మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా.ఎలాగో తెలుసుకుందాం.

High BP Symptoms: మీ బీపీ పెరిగితే ముఖంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Friday, September 20, 2024

కరివేపాకు ఆహారానికి రుచిని ఇస్తుంది. కరివేపాకును పప్పు, చట్నీ సాంబార్ నుంచి అన్నం, పొరియాల్ వరకు అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Curry Leaves Benefits: ఇంట్లో దొరికే కరివేపాకు వల్ల అనేక ప్రయోజనాలు.. హెల్త్ డ్రింక్‌లా పనిచేసేందుకు ఇలా వాడండి!

Wednesday, September 18, 2024

ప్రతిరోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజూ రాత్రి భోజనంతోపాటు ఒక గ్లాసు రెడ్ వైన్ తాగడం మంచిదని అంటున్నారు నిపుణులు.

Red Wine Benefits: రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. అధ్యయనం ఏం చెబుతోందంటే?

Tuesday, September 17, 2024

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండ్లలో విటమిన్స్, మినరల్స్,  యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Heart Attack Prevention: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ పని చేయండి

Monday, September 9, 2024

యాలకులు ముఖ్యమైన మసాలా దినుసులు. మనం ప్రధానంగా యాలకులను మౌత్ ఫ్రెష్నర్ గా, రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటాం. దీనిని అనేక తీపి వంటలలో వాడతారు.  యాలకులు  కేవలం రుచి, వాసనకే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడుతుంది.

Cardamom: ప్రతిరోజూ రెండు యాలకులు తింటే డయాబెటిస్ నుంచి కాలేయ వ్యాధుల వరకు రాకుండా అడ్డుకోవచ్చు

Monday, September 2, 2024

సోంపు శరీర వాపు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది, కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నానబెట్టిన నీటిని త్రాగితే ఫలితం ఉంటుంది..

Saunf: రోజూ సోంపు తింటే మంచిదేనా? ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి

Friday, August 30, 2024

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతితో పాటు తీసుకోవాల్సిన చర్యలపై  ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇందులో ముఖ్యంగా హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల లెక్కలను తీయనున్నారు.

TG Govt Health Card : త్వరలోనే కొత్త స్కీమ్... ప్రతి ఒక్కరికి 'హెల్త్ కార్డు' - CMRF, ఆరోగ్య శ్రీ సేవలతో లింక్!

Wednesday, August 28, 2024

ఒక్క పిజ్జా స్లైస్​లో 215 కేలరీలు ఉంటాయి. కనీసం 2 తిన్నా దాదాపు 500 కేలరీలు శరీరానికి లభిస్తాయి. ఇది దాదాపు భోజనం చేసినట్టే అవుతుంది. కానీ రెండు స్లైస్​లతో ఆగిపోతామా?

రెండు పిజ్జా స్లైస్​ల్లో ఉండే కేలరీలు భోజనంతో సమానం! ఇక బరువు ఎలా తగ్గుతారు?

Tuesday, August 27, 2024

కొంతమంది ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగి పడుకుంటారు. దీనిలో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Yellow Milk: పాలల్లో పసుపు కలిగి తాగితే శరీరంలో జరుగుతుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Monday, August 26, 2024

మన పూర్వీకులు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఇటీవలి కాలంలో నిద్ర చక్రానికి అంతరాయం కలిగింది.ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం చాలా మందికి అలవాటు అయింది. అయితే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా మంది విజయవంతమైన వ్యక్తులు ఉదయాన్నే మేల్కొంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?  ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయంలో లేవడం వల్ల ఎంతో ఆరోగ్యం

Thursday, August 22, 2024