
హనుమాన్ సినిమాతో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా నటించిన మిరాయ్ ఇవాళ (సెప్టెంబర్ 12) రిలీజ్ కానుంది. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా మీట్‌లో హీరో తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.



