hanuman-movie News, hanuman-movie News in telugu, hanuman-movie న్యూస్ ఇన్ తెలుగు, hanuman-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest hanuman movie Photos

<p>కార్తిక పౌర్ణమి అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం రోజున &nbsp;హనుమాన్ జయంతి పర్వదినం ఉంది. ఆరోజున మీనరాశిలో బుధాదిత్య యోగం, శశ రాజయోగం, పంచగ్రాహి యోగాల కలయిక ఉంది. హనుమాన్ జయంతి మరుసటి రోజున శుక్రుడు, బృహస్పతి కలయికలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి రోజున 5 రాశుల వారికి కొన్ని లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.</p>

హనుమాన్ జయంతి రోజున ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనలాభంతో పాటు మరిన్ని ప్రయోజనాలు!

Sunday, April 21, 2024

<p>Hanuman pre release event: హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాకు తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశాడు.</p>

Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Monday, January 8, 2024