hair-mask News, hair-mask News in telugu, hair-mask న్యూస్ ఇన్ తెలుగు, hair-mask తెలుగు న్యూస్ – HT Telugu

Latest hair mask Photos

మహిళల్లో చాలా మంది జుట్టు తరచూ మెరుపు కోల్పోయే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వెంట్రుకలు నిర్జీవంగా మారుతుంటాయి. జుట్టు షైనింగ్ పెరిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే జుట్టు మెరుపు అధికం అవుతుంది. అవేంటో ఇక్కడ చూడండి.

Hair Care Tips: జుట్టు మెరుపు మరింత పెరగాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Sunday, November 10, 2024

స్త్రీ అయినా, పురుషులైనా జుట్టు రాలడం ఎవరినైనా టెన్షన్‌కు గురి చేస్తుంది. జుట్టు రాలడానికి రకరకాల క్రీములు, నూనెలు, చికిత్సలకు సిద్ధంగా ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్నింటిలో మొదటిది మీ జుట్టు సాధారణంగా ఊడిపోతుందా.. లేదా విపరీతంగా ఊడిపోతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దీని తరువాత  దాన్ని సరిదిద్దడానికి కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి.

Hair Care Tips : మీ జుట్టు రాలడానికి అసలైన కారణాలు తెలుసుకోండి.. తర్వాత పరిష్కారం దొరుకుతుంది

Tuesday, August 6, 2024

చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. దుమ్ము, ధూళి, కాలుష్యం, ఐరన్ లోపం.. జుట్టు రాలడానికి కారణమవుతాయి. అంతేకాకుండా జెల్, స్ట్రెయిటర్ వంటి వివిధ రసాయనాల వల్ల కూడా జుట్టు చెడిపోతుంది. ఫలితంగా జుట్టు బలహీనంగా మారుతుంది. చుండ్రు సమస్యలు, తెల్ల జుట్టు, రఫ్ హెయిర్ వంటి సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.

Curry leaves for hair: కరివేపాకును ఇలా వాడారంటే..ఎలాంటి జుట్టు సమస్య అయినా తగ్గిపోతుంది..

Friday, June 28, 2024

వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఆకును వంటలో ఉపయోగిస్తారు. అయితే, కరివేపాకును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి, బీటా కెరోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సింపుల్ గా ఇంట్లో తయారుచేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పాత నలుపు రంగు వస్తుంది.

Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

Wednesday, December 6, 2023

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023