వెంట్రుకలు కత్తిరిస్తే వేగంగా పెరుగుతాయా? అపోహలు వద్దు.. జుట్టు రాలడానికి అసలు కారణాలివే
జుట్టు రాలడం, వాటి సంరక్షణపై ఉన్న 5 అతి పెద్ద అపోహలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలను అవిమీ హెర్బల్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధాంత్ అగర్వాల్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.