gujarat News, gujarat News in telugu, gujarat న్యూస్ ఇన్ తెలుగు, gujarat తెలుగు న్యూస్ – HT Telugu

లేటెస్ట్ ఫోటోలు

<p>ఐపీఎల్ 2024 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ (RR)పై గుజరాత్ టైటాన్స్ (GT) ఉత్కంఠ విజయం సాధించింది. జైపూర్‌లో బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో 3 వికెట్ల తేడాతో చివరి బంతికి గుజరాత్ గెలిచింది. దీంతో నాలుగు గెలుపుల తర్వాత రాజస్థాన్‍కు ఓటమి ఎదురైంది. ఈ సీజన్‍లో గుజరాత్ మూడో విజయం సాధించింది. ఇప్పటి ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ 6 పాయింట్లతో (-0.63 నెట్‍ రన్‍రేట్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరో నాలుగు టీమ్‍లు కూడా ప్రస్తుతం ఆరు పాయింట్లతోనే ఉండగా.. నెట్‍రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల గుజరాత్ ఆరో ప్లేస్‍లో ఉంది. ఈ మ్యాచ్ ముందు ఏడో స్థానంలో ఉన్న గుజరాత్.. గెలుపుతో ఓ ప్లేస్ పైకి వచ్చింది.&nbsp;</p>

IPL 2024 Points Table: ఓడినా టాప్‍లోనే రాజస్థాన్ రాయల్స్.. ఓ ప్లేస్ పైకి వచ్చిన గుజరాత్

Apr 11, 2024, 07:31 AM

Latest Videos

nita ambani dance

Ananth Ambani Dance | కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ అద్భుతమైన నృత్య ప్రదర్శన

Mar 04, 2024, 12:43 PM

లేటెస్ట్ వెబ్ స్టోరీలు

Coverage