ghmc News, ghmc News in telugu, ghmc న్యూస్ ఇన్ తెలుగు, ghmc తెలుగు న్యూస్ – HT Telugu

Latest ghmc Photos

<p>నాంపల్లిలో ఉన్న గన్‌పార్క్‌ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.</p>

Congress Protest : జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడి - కమిషనర్ పేషీలో కాంగ్రెస్ నేతల బైఠాయింపు

Friday, July 28, 2023

<p>హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ దాటింది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా.. ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.</p>

Hyderabad Rains : తడిసి ముద్దైన 'హైదరాబాద్' - వర్షాల దాటికి జనం అవస్థలు

Friday, July 21, 2023

<p>ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా వినియోగదారులు క్లాత్‌ బ్యాగ్‌లు వాడాలనే ఉద్దేశంతో ఐడీపీఎల్‌ పండ్ల మార్కెట్‌ సమీపంలో &nbsp;ఈ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.&nbsp;</p>

Cloth Bag ATM : మన హైదరాబాద్ లో కొత్తగా క్లాత్ బ్యాగ్ ATM.. ప్రత్యేకతలివే

Sunday, April 9, 2023