అతిగా ఆలోచించడం అనేది చాలా మందికి ఉండే అలవాటు. అయితే కొన్ని జపనీస్ టెక్నిక్స్‌తో వాటికి చెక్ పెట్టొచ్చు

pexels

By Hari Prasad S
Nov 22, 2024

Hindustan Times
Telugu

షన్రిన్-యోకు అంటే ప్రకృతిలో గడపడం. దీనివల్ల ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభించి అతి ఆలోచనకు చెక్ పెడుతుంది

pexels

ఇకిగయ్ అంటే మీ అభిరుచి ఏంటి? ఎందులో మీకు ఆనందం కలుగుతుందో ఆ పని చేయడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది

pexels

వాబి-సాబి అంటే ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలన్న ఆలోచనను పక్కన పెట్టడం. ఇది కూడా అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది

pexels

జజెన్ అంటే ధ్యానం. మన శ్వాసపై ధ్యాస పెడుతూ కామ్‌గా ఓ చోట కూర్చోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి అతి ఆలోచనను కట్టడి చేస్తుంది

pexels

కిత్సుంగి అంటే చిన్న చిన్న తప్పుల విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా వాటిని మనకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో నేర్చుకోవాలి

pexels

కైజెన్.. అంటే ఒకేసారి భారీ లక్ష్యాలను కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాధిస్తూ వెళ్తుంటే అతి ఆలోచనకు చెక్ పెట్టొచ్చు

pexels

జిన్‌బా ఇట్టాయ్ అంటే గతం, భవిష్యత్తును పక్కన పెట్టి ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే అతి ఆలోచన నుంచి బయటపడవచ్చు

pexels

చలికాలంలో చియా సీడ్స్ తో ఇన్ని లాభాలా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash