ఉద్యోగం కోసం మొదటిసారి 'సీవీ' ప్రిపేర్​ చేస్తున్నారా? మీ రిక్రూటర్​ని ఇలా ఇంప్రెస్​ చేయండి..​

Instagram

By Sharath Chitturi
Nov 22, 2024

Hindustan Times
Telugu

ఇంటర్వ్యూలో ముందుగా చూసేది మన సీవీ కాబట్టి.. దాన్ని ఇంప్రెసివ్​గా ప్రిపేర్​ చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

pexels

మీరు ఏ విషయాల్లో మెరుగ్గా ఉన్నారు? అన్నది లిస్ట్​ తయారు చేసుకోండి. అవి ప్రొఫెషనల్​కే పరిమితం అవ్వాల్సిన పని లేదు.

pexels

మీ పర్సనల్​ స్టేట్​మెంట్​ని ఎంత వీలైతే అంత షార్ట్​గా, సింపుల్​గా ఉంచడానికి ప్రయత్నించండి.

pexels

సీవీలో ముందుగా మీ స్కిల్స్​ కనిపించేలా చూసుకోండి. ఎంప్లాయర్​ వాటిపైనే అధిక దృష్టి సారిస్తారు.

pexels

మీ దగ్గర ఉన్న స్కిల్స్​.. కంపెనీకి ఉపయోగపడతాయని భావిస్తే, వాటిని హైలైట్​ చేయండి.

pexels

మీ హాబీస్​, ఎక్స్​ట్రా-కరిక్యులర్​ యాక్టివిటీస్​ కోసం సీవీలో చోటును కేటాయించండి.

pexels

ఏదైనా, నిజాయతీగా సీవీని ప్రిపేర్​ చేయండి. అబద్ధాలు చెబితే, తర్వాత మీకే కష్టమవుతుంది.

pexels

జీరో సైజ్ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న కంగువ హీరోయిన్ దిశా పటానీ

Instagram