గేమ్ ఛేంజర్ స్టోరీని మార్చేశారు.. అందరూ కలిసి ఇలా.. అనుకున్నదొకటి అయిందొకటి: తమిళ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
గేమ్ ఛేంజర్ మూవీ కథ, స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చేశారని తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను అనుకున్న ప్రపంచం ఒకటి కాగా.. అది పూర్తిగా వేరేగా మారిపోయిందని అతడు అనడం గమనార్హం.
బుల్లితెరపై రామ్ చరణ్ సందడి.. టీవీలోకి గేమ్ ఛేంజర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
టీవీ ఛానెల్లోకి గేమ్ ఛేంజర్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే
Game Changer Hindi OTT Streaming: ఓటీటీలో హిందీలో దుమ్మురేపుతున్న రామ్చరణ్ సినిమా.. 250 మిలియన్ మినిట్స్ దాటి..
Game Changer Dil Raju: గేమ్ ఛేంజర్ ప్రస్తావన రాగానే నవ్వులు, కేకలు.. చిరాకుపడిన దిల్రాజు!