Game Changer Movie | గేమ్ ఛేంజర్ మూవీ
తెలుగు న్యూస్  /  అంశం  /  గేమ్ ఛేంజర్ మూవీ

Latest game changer movie Photos

మిసెస్ ఓటీటీ: జీ5 ఓటీటీలో సన్యా మల్హోత్రా నటించిన 'మిసెస్' టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రం మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు హిందీ రీమేక్. ఈ సినిమా కూడా బెస్ట్.

OTT: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Thursday, March 13, 2025

6. డార్క్: బాలసుబ్రహ్మణ్యం కెజి దర్శకత్వం వహించిన డార్క్ (తమిళంలో బ్లాక్)  సినిమా విహారయాత్రలో ఒక జంట ఎదుర్కొనే హింసాత్మక సంఘటనల కథను చెబుతుంది. నటులు జీవా, ప్రియా భవానీ శంకర్ ఇందులో నటించారు. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డార్క్ పేరుతో వివిధ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 6 లో ట్రెండింగ్ లో ఉంది.

OTT Trending: ఓటీటీలో చూడాల్సిన ట్రెండింగ్ సినిమాలు ఇవే! ఇప్పటికీ టాప్ 1లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్- తర్వాత ఏమేం ఉన్నాయంటే?

Tuesday, February 18, 2025

గేమ్ ఛేంజ‌ర్ మూవీ కోసం రామ్‌చ‌ర‌ణ్ త‌న రెమ్యూన‌రేష‌న్‌ను 25 నుంచి 30 కోట్ల వ‌ర‌కు త‌గ్గించిన‌ట్లు తెలిసింది.

Game Changer Remunerations: గేమ్ ఛేంజ‌ర్ కోసం రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించిన చ‌ర‌ణ్ - శంక‌ర్ ఎంత తీసుకున్నాడంటే?

Tuesday, January 7, 2025

Game Changer Trailer Launch Photos: గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. రాజమౌళి, మహేష్ మూవీ కూడా గురువారమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.

Game Changer Trailer Launch Photos: రాజమౌళి, మహేష్ మూవీ ఎప్పుడొస్తుందో చెప్పిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్

Thursday, January 2, 2025

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో అమెరికాలోని డల్లాస్ వేదికగా నేడు (డిసెంబర్ 21) ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహిస్తోంది.

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Saturday, December 21, 2024

రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ కాంబోలో గేమ్ ఛేంజ‌ర్ కంటే ముందు విన‌య విధేయ రామ మూవీ వ‌చ్చింది.

Kiara Advani: రెడ్ డ్రెస్‌లో గేమ్ ఛేంజ‌ర్ హీరోయిన్ గ్లామ‌ర్ మెరుపులు

Sunday, November 17, 2024

బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిపై ఫోక‌స్ పెట్టిన కియారా అద్వానీ తెలుగుతో పాటు క‌న్న‌డంలో సినిమాలు చేస్తోంది.

Kiara Advani: బోల్డ్ లుక్‌లో మెరిసిన గేమ్ ఛేంజ‌ర్ బ్యూటీ - కొత్త ఫొటోలు ట్రెండింగ్‌

Thursday, October 24, 2024

కియారా అద్వానీ తన బోల్డ్ లుక్‌తో తన అభిమానుల హృదయాలను పిండేస్తోంది. తాజాగా అభిమానులు, నెటిజన్స్ చూపు తిప్పుకోలేకుండా తాజాగా అందాలను హాట్ గా చూపించింది కియారా అద్వానీ.

Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్

Tuesday, April 23, 2024