flipkart News, flipkart News in telugu, flipkart న్యూస్ ఇన్ తెలుగు, flipkart తెలుగు న్యూస్ – HT Telugu

Latest flipkart Photos

రూ.15వేలలోపు సెగ్మెంట్‍లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం (అక్టోబర్ 15) ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఐదు బెస్ట్ ఆప్షన్లు ఇవి. ఇందులో మొదటిది ‘సీఎంఎఫ్ బై నథింగ్ ఫోన్ 1’ మొబైల్. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.14,999గా ఉంది. ఐసీఐసీఐ కార్డ్ ఆఫర్ ద్వారా ప్రస్తుతం రూ.2వేల వరకు సీఎంఎఫ్ ఫోన్ 1పై డిస్కౌంట్ పొందొచ్చు.

Mobiles under 15000: ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.15వేలలోపు ధరతో అందుబాటులో ఉన్న ఐదు మొబైల్స్!

Tuesday, October 15, 2024

Redmi 13 5G: ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ లో రూ.13,499కు లిస్ట్ అయింది.అయితే ప్రస్తుతం అమెజాన్ రూ.1,000 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఆ డిస్కౌంట్ అనంతరం రూ.12,499కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ఉంది. ఇందులో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

108 Mp Camera Phones: ఫొటోగ్రఫీ మీ హాబీనా.. 108 ఎంపీ కెమెరా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Saturday, October 5, 2024

యెజ్డీ లైనప్ లో రోడ్ స్టర్ అత్యంత చౌకైన మోటార్ సైకిల్. ఫ్లిప్ కార్ట్ లో రోడ్ స్టర్ ప్రారంభ ధర రూ.1,96,142 కాగా, డీలర్ షిప్ ధరలు రూ.2.06 లక్షల నుంచి రూ.2.13 లక్షల వరకు ఉన్నాయి.

Flipkart Big Billion Day Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో ఈ టూ వీలర్స్ పై భారీ డిస్కౌంట్స్

Saturday, September 28, 2024

ఐ ఫోన్  14 కొనే సమయంలో తమ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 48 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, పాత స్మార్ట్ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఈ మొత్తం మారతుంది.

iPhone 14 discount: ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 14 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Tuesday, April 2, 2024

Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో  90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మెరిసే ప్లాస్టిక్ బ్యాక్‌ తో మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంది.

Infinix Smart 8: లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్

Friday, January 19, 2024

మిడ్​ రేండ్​ సెగ్మెంట్​లో ఈ మొబైల్​ మంచి ఆప్షన్​ అవుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

నథింగ్​ ఫోన్​ 2 ధర తగ్గింపు.. ఎంతంటే!

Saturday, December 2, 2023

వింగ్స్ ఫ్లోబడ్స్ 300: ఈ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ. 2499 కాని, ఫ్లిప్ కార్ట్ లో 68% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.799కి పొందవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్మార్ట్ ENC సాంకేతికత ఉంది.

ఈ TWS ఇయర్‌బడ్‌లలో 10 గంటల నిరంతర ప్లేబ్యాక్‌తో సహా మొత్తం 50 గంటల వరకు ప్లే టైమ్‌ని కలిగి ఉంది.

big discounts on laptops, earbuds etc: స్మార్ట్ వాచెస్, ల్యాప్ టాప్స్, ఈయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్స్..

Friday, October 27, 2023

రియల్ మి 11 ప్రొ ప్లస్, రియల్ మి సీ 55, రియల్ మి 11 ప్రొ లపై సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్,  realme.com లలో ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.

realme sale: 5వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై ‘రియల్ మి’ ఆఫర్స్..

Tuesday, August 29, 2023

ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్స్ తో పాటు వివిధ బ్యాంక్ ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

iPhone discounts: ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై బంపర్ ఆఫర్లు; డోంట్ మిస్

Monday, August 21, 2023

ఒకవేళ మీరు మీ వర్కింగ్ కండిషన్ లో ఉన్న పాత ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, ఆ ఫోన్ బ్రాండ్, మోడల్ ను బట్టి రూ. 20,500 వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Amazing Flipkart Deal: పొకొ ఎక్స్5 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్; ఫస్ట్ టైమ్ భారీ తగ్గింపు

Wednesday, August 16, 2023

ASUS ROG Strix G15 (2022): ఏసస్ ఆర్ఓజీ స్ట్రిక్స్ జి 15 ల్యాప్ టాప్. ఇది 2022 మోడల్ ల్యాప్ టాప్. ఈ ల్యాప్టాప్ లో రైజెన్ 9 ఆక్టా కోర్ 6900 hx ప్రాసెసర్ ఉంది. దీని ఇంటర్నల్ మెమొరీ 16 జిబి, ssd వన్ టిబి. ఇందులో 8 జిబి గ్రాఫిక్స్ కార్డు ఉంది. ఇది ప్రధానంగా గేమింగ్ లాప్టాప్ దీని స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్ కాగా, బరువు 2.3 కేజీలు. ఈ లాప్టాప్ ఒరిజినల్ ధర రూ. 2,53,990 కాగా 46% డిస్కౌంట్తో 1,34,990 కి లభిస్తుంది.

Laptop Offers: ల్యాప్ టాప్ లను కొనే ప్లాన్ లో ఉన్నారా? ఈ ల్యాప్ టాప్ లపై 50 శాతం పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

Saturday, August 12, 2023

Google Pixel 6a | గూగుల్ పిక్సెల్ 6 ఏ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 26,999 ల డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అదనం. ఈ ఫోన్ లో మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ బ్లూ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్

Saturday, August 12, 2023

Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్, 360 హెర్జ్స్ టచ్ సాంప్లింగ్ రేట్ డిస్ ప్లే ఉంది. అంతేకాదు, ఇందులో 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Infinix GT 10 Pro: అడ్వాన్స్డ్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ ఇన్ఫినిక్స్ జీటీ10 ప్రొ; ఫ్లిప్ కార్ట్ లో సేల్

Thursday, August 10, 2023

Fire-Boltt Talk: ఫైర్ బోల్ట్ టాక్ బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1399 కి లభిస్తుంది. ఈ స్మార్ వాచ్ లో ఎస్పీఓ2 ట్రాకింగ్,హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సేల్ లో రూ. 5000 ఆపై కొనుగోళ్లపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Flipkart sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఫ్రెండ్ షిప్ డే కోసం బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్..

Saturday, August 5, 2023

ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 లో క్వాడ్ ఫ్లాష్ తో 50 ఎంపీ డ్యుయల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే, డ్యుయల్ ఫ్లాష్ తో  8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Infinix Hot 30 sale: రేపటి నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 30 సేల్; ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఇవిగో..

Monday, July 17, 2023

వర్కింగ్ కండిషన్ లో ఉన్న యూజ్డ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ. 35000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ బోనస్ ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.

Offer on iPhone 11: అత్యంత తక్కువ ధరకే ఐ ఫోన్ 11; ఇంత డిస్కౌంట్ ఇదే ఫస్ట్ టైమ్

Tuesday, June 27, 2023

ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఐఫోన్ 14 ఆఫర్ ధరతో అందుబాటులో ఉంది. 17 శాతం డిస్కౌంట్‍తో ఐఫోన్ 14 128 జీబీ మోడల్ సేల్‍లో రూ.65,999కే లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‍ను దక్కించుకోవచ్చు.

Flipkart Sale - iPhone Offers: ఫ్లిప్‍కార్ట్‌ సేల్‍లో ఐఫోన్‍లపై అదిరిపోయే ఆఫర్లు

Tuesday, March 14, 2023

The Vivo V21e ఈ ఫోన్ లో 16.35cm Display, 4000mAh batteryని  అమర్చారు. ఇందులో 64MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Valentine's Day deal: ఈ సేల్ లో 23990 రూపాయలకే వివో వీ 21ఈ స్మార్ట్ ఫోన్

Tuesday, February 14, 2023

Moto G72 | ఆఫర్​లో ఈ మోటో జీ72 కేవలం రూ. 14999కే లభిస్తోంది. ఇందులో మీడియాటెక్​ హీలియో జీ99 ప్రాసెసర్​ ఉంది.

Flipkart sale : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో రూ. 20వేలలోపు లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Sunday, January 15, 2023

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 1250 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఉన్నంతవరకే. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఈవెంట్ సెప్టెంబర్ 30న ముగుస్తుంది.

iPhone 11 Discount Price | కేవలం రూ. 19 వేలకే ఐఫోన్.. ఆఫర్ కొద్దికాలం వరకే!

Tuesday, September 27, 2022