film-actors News, film-actors News in telugu, film-actors న్యూస్ ఇన్ తెలుగు, film-actors తెలుగు న్యూస్ – HT Telugu

Latest film actors Photos

భారతీయుడు సినిమాతో తెలుగులో పాపులర్ అయిన మనీషా కొయిరాల క్యాన్సర్ ను జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఒకప్పుడు ఆమె మద్యానికి బానిస అయ్యారట. మీడియా కథనాల ప్రకారం మనీషా తన పుస్తకంలో ఆల్కహాల్ వ్యసనం గురించి రాసుకొచ్చారు. ఆల్కహాల్ తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అందులో వివరించారట.

Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?

Friday, December 6, 2024

ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 5వ ఎడిషన్‌లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కరీనా కపూర్, అనన్య పాండే, వేదంగ్ రైనా, అలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా, హ్యూమా ఖురేషి తదితరులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఎవరెవరు ఏం ధరించారో ఓ లుక్కేద్దాం.

Filmfare OTT Awards: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో తళుక్కుమన్న సెలబ్రిటీలు.. లైగర్ బ్యూటి నుంచి తమన్నా లవర్ వరకు!

Monday, December 2, 2024

'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో పెద్ద  ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.

Bigg Boss Celebrities Death: బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత మరణించిన ఏడుగురు సెలబ్రిటీలు! ఎవరెలా చనిపోయారంటే?

Saturday, November 30, 2024

బికినీలో షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పేరు హియా ఛటర్జీ. బెంగాలీలో చాలా పాపులర్ యాక్టర్స్ అయిన సస్వతా ఛటర్జీకి కుమార్తె, సువేందు ఛటర్జీకి మనవరాలు ఈ హియా ఛటర్జీ.

Hiya Chatterjee Bikini: బికినీలో షాక్ ఇచ్చిన కల్కి విలన్ కూతురు హియా ఛటర్జీ.. తెలుగు మూవీలో ఎంట్రీ కోసమేనంటూ!

Tuesday, October 15, 2024

ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారతీయ నటి (నటి, నటిమణి కలిపి). ఆమెకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే తన అప్ కమింగ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నిక్ జోనాస్, మాల్తీ మేరీ, ఆమె తల్లి మధు చోప్రా, చిత్ర తారాగణంతో సహా తన కుటుంబ సభ్యులతో కూడిన ప్యాకప్ చిత్రాన్ని పంచుకున్నారు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్ చిత్రంలో నటుడు కార్ల్ అర్బన్ కూడా నటించారు. ఇది 19 వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రియాంక పోషించిన ఒక మాజీ మహిళా పైరేట్ కథాశంగా తెరకెక్కింది. రుస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఉండబోతోంది. ది బ్లఫ్ తో పాటు జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కూడా నటించనుంది.

Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో

Wednesday, August 21, 2024

నటి రేఖ మాట్లాడుతూ "ఇక్కడ ఎవరు పర్‌‌ఫెక్ట్ భర్త కాలేరు. వారిలో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అయితే, వెయ్యి మందిలో ఒకరు, లక్ష  మందిలో ఒకరు పరిపూర్ణమైన భర్తను పొందవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ జడ్జ్ చేయలేరు" అని చెప్పుకొచ్చారు.

Sathyaraj: నేను అప్పుడు ప్లే బాయ్‌ని.. అలా చేయకపోతే హార్మోన్ సరిగా పనిచేయట్లేదని అర్థం.. బాహుబలి కట్టప్ప కామెంట్స్

Tuesday, August 20, 2024

దంగల్ చిత్రంలో వయసైన వ్యక్తి పాత్ర కోసం భారీగా బరువు పెరిగారు హీరో ఆమిర్ ఖాన్. ఆ సినిమాలోనే యంగ్ లుక్ కోసం ఆ తర్వాత 28 కేజీల బరువు తగ్గారు.

సినిమాలో పాత్ర కోసం శరీరాన్ని భారీగా మార్చుకున్న 10 మంది నటీనటులు.. ఆమిర్ ఖాన్ నుంచి విద్యాబాలన్ వరకు..

Tuesday, June 11, 2024

గ్లామర్ కు పెట్టింది పేరైనప్పటికీ బాలీవుడ్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదాల్లో కొంతమంది పెద్ద స్టార్ల కెరీర్లను సైతం ఛిన్నాభిన్నం చేశాయి. వ్యక్తిగత, న్యాయపరమైన సమస్యల కారణంగా కాంట్రవర్సీ సంఘటనలు బాలీవుడ్ సెలబ్రిటీ కెరీర్ ను ఎలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

Controversy Celebrities: కాంట్రవర్సీలతో కెరీర్ క్లోజ్ చేసుకున్న హీరో హీరోయిన్లు

Monday, May 27, 2024

తమిళ స్టార్ హీరో విక్రమ్ బుధవారం (17-04-2024) 58 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)

Sunday, April 21, 2024

తమిళంలోనే కాకుండా తెలుగులోను అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ హీరో శివకార్తికేయన్.

Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఆస్తి ఎంతో తెలుసా? 12 ఏళ్లలో ఎంత సంపాదించండంటే?

Saturday, February 17, 2024

Tripti Dimri Latest Pics: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో రెచ్చిపోయి బోల్డ్ సీన్‌లో నటించిన తృప్తి దిమ్రి తన నటన, అందంతోనే కాదు తన ఫ్యాషన్ స్టైల్స్ తోనూ అభిమానులను ఆకర్షిస్తోంది. తాను ఏ డ్రెస్సు వేసినా దానికే అందం వస్తుందేమో అన్నట్లుగా తృప్తి ఫొటోలకు పోజులిస్తోంది. తాజాగా ఓ బీజ్ కలర్ బ్లేజర్ లో ఎలాంటి మేకప్ లేకుండా ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.

Tripti Dimri Latest Pics: మేకప్ లేకుండా స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్న యానిమల్ బ్యూటీ

Thursday, February 8, 2024

సినిమాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఉన్న చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Chandra Mohan Old Photos: చంద్రమోహన్ పాత ఫొటోలు వైరల్.. ఎవరెవరితో ఉన్నారో తెలుసా?

Saturday, November 11, 2023

సిమ్రాన్ క్రేజ్ మెల్లమెల్లగా పెరిగింది. ప్రముఖ నటులతో నటించడం మెుదలైంది. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం రివర్స్‌లో నడించింది. మంచి హిట్ సినిమాలు ఇచ్చినా.. అతడి కెరీర్ ఎందుకో బ్యాక్ వెళ్లింది.

Abbas-Simran Love Story : అబ్బాస్-సిమ్రాన్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ ఎందుకు పడింది?

Thursday, July 27, 2023

నటి ఖుష్బూ-దర్శకుడు సుందర్ సి లవ్ స్టోరీ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సుందర్ వచ్చి.. ఖుష్బూకు ప్రపోజ్ చేస్తే.. ఆమెకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

Kushboo Love Story : నటి ఖుష్బూ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ మీకు తెలుసా?

Tuesday, July 11, 2023

కేన్స్ వేడుకను ప్రపంచంలోనే రెండో పెద్ద ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి 4,500 మంది జర్నలిస్టులను ఆహ్వానిస్తారు.

Interesting facts about Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆసక్తికర విశేషాలు.. ఎప్పుడూ మీరు విని ఉండరు..!

Tuesday, May 23, 2023