exercise News, exercise News in telugu, exercise న్యూస్ ఇన్ తెలుగు, exercise తెలుగు న్యూస్ – HT Telugu

Latest exercise Photos

క్రమం తప్పకుండా నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం.ఇది మీరు హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడటమే కాకుండా మీరు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది.ఈ కాలంలో, మీ కళ్ళు స్క్రీన్ లు లేదా ఫైళ్ల నుండి కొంతసేపు మళ్లించబడతాయి.మెడలో కదలిక ఉంటుంది.

World Spine Day: వెన్నెముకను నిర్లక్ష్యం చేయకండి.. వర్క్ టైమ్ లో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి

Wednesday, October 16, 2024

కైలా.. ఆమె భర్త జీవించి ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. తాను చిరంజీవిగా ఉండాలనుకోనని, తన భర్త ఉన్నంత కాలం జీవించాలని కోరుకుంటున్నట్లు కైలా చెప్పింది.

ఈ జంట 150 ఏళ్లు బతికేందుకు లక్షలు ఖర్చు పెడుతుంది.. మీరు ఫ్రీగా ఇలా ఫాలో అవ్వండి!

Tuesday, October 15, 2024

చిన్నతనంలో తాడాటకుండే ట్రెండ్ వేరు. అమ్మాయిలకు ఈ ఆటలో పోటీలుండేవి. అయితే పిల్లలు మాత్రమే కాదు.. పెద్ద వాళ్లు స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయి.

ఇది ప్రతిరోజూ సాధన చేస్తే మీ శరీరం నుండి ఈ 6 సమస్యలను తొలగిస్తుంది.

Skipping benefits: వర్షంతో మీ వాకింగ్‌కు అంతరాయమా? ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తే రెట్టింపు లాభాలు..

Saturday, June 29, 2024

కండరాలు బలంగా ఉండడానికి వారానికి రెండు నుండి మూడు బరువు మోసే వ్యాయామాలు చేయండి.

Health tips: ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేస్తున్నారా? చాలా డేంజర్.. వెంటనే ఈ లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోండి..

Saturday, May 18, 2024

ప్రతి సంవత్సరం మే 17 న World Hypertension Day ను జరుపుకుంటారు. ఈ రోజు అధిక రక్తపోటును నియంత్రించడానికి, ఈ జబ్బు గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తారు. అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తప్పని సరి. అయినా, రక్తపోటు నియంత్రించడానికి జీవనశైలి మార్పులు కూడా అవసరం. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

World Hypertension Day: హై బీపీని కంట్రోల్ చేసే సహజమైన మార్గాలు ఇవే..

Friday, May 17, 2024

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుల్ టైమ్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన షెరిన్ పూజారి కొన్ని ప్రయోజనకరమైన కార్డియో వర్కవుట్స్ చెప్పారు. అవి స్కిప్పింగ్, స్టెప్ అప్, స్పాట్ జాగింగ్. ఈ ఒక్కొక్కటి 1 నిమిషం పాటు చేయాలి. అది ఒక సెట్ అవుతుంది. ఆ తర్వాత 30 సెకన్ల పాటు విరామం తీసుకొని వీటినే 3-5 సార్లు రిపీట్ చేయాలి.

Simple Cardio Workouts | ఈ వర్కవుట్స్ చాలా సింపుల్ కానీ, చాలా ప్రభావవంతమైనవి!

Wednesday, October 12, 2022

కొందరు మహిళలు వారి నెలవారీ సమయంలో ఋతు తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. గర్భాశయం ఎండోమెట్రియంను విస్మరించడానికి సంకోచించినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఋతు తిమ్మిరి బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది. యోగ మీ పీరియడ్స్ సమయంలో మీరు తిమ్మిరిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

Yoga for menstrual cramps : ఈ యోగాసనాలతో పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోండి..

Friday, August 12, 2022

జిమ్‌కి వెళ్లడం అంటే కేవలం కేలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని శక్తివంతంగా దృఢంగా మార్చడం కూడా. ఇందుకోసం మీరు వ్యాయామాలు చేసే కంటే ముందే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అపుడే మీరు సజావుగా ఎక్సర్‌సైజ్‌లు చేయగలుగుతారు. వీటిని కనీసం 1 గంట ముందు తీసుకోవాలి.

Pre-Workout Foods । జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే గంట ముందు ఈ ఆహారాలు తినండి!

Wednesday, July 13, 2022

త్రికోనాసనం - ఈ రకమైన ఆసనంలో ప్రధానంగా కాలు, నడుము కండరాలను వంచాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కుర్చొని పనిచేసేవారు.. చదివేవారు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Yoga Day 2022: నిద్రలేచినా మత్తు వదలట్లేదా? అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి..

Tuesday, June 21, 2022

త్రికోణాసనం నిలబడి ఆచరించే ఒక యోగాసనం. పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి ఎడమ, కుడి రెండు వైపులా కొద్ది సమయం పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

International Day of Yoga 2022: ఈ 3 యోగాసనాలతో మీ సోమరితనం పోయి, చురుకుగా ఉంటారు

Sunday, June 19, 2022

వ్యాయామం ద్వారా మెదడుకు పలు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. మెదడులోని కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఈ కారణంగా మరింత ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అలాగే మెదడు ప్లాస్టిసిటీని కూడా వ్యాయామం మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ మెదడుకు కలిగే ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్ వివరించారు.

Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Tuesday, June 14, 2022

3. రెగ్యులర్ ప్రినేటల్ చెక్-అప్‌లకు వెళ్లండి - రెగ్యులర్ ప్రినేటల్ కేర్ పొందని వారు తక్కువ బరువుతో లేదా ఇతర సమస్యలతో బిడ్డను కనవచ్చు. మీ వైద్యులు పేర్కొన్న ఫాలో-అప్‌లను మిస్ అవ్వకండి. సాఫీగా గర్భం దాల్చడానికి బాగా నిద్రపోండి. ఒత్తిడి లేకుండా ఉండండి. డాక్టర్ సలహా ప్రకారం ఫ్లూ షాట్‌ను తీసుకోండి. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల తల్లిబిడ్డలు తీవ్రమైన అనారోగ్యాల బారినపడకుండా రక్షించవచ్చు.

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Tuesday, June 14, 2022

మీకు వ్యాయామం చేయడం చాలా బోరింగ్‌గా ఉంటే, మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. వంట చేయడం, గార్డెనింగ్ లేదా మీ ఫేవరేట్ ట్యూన్‌కి డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి.

ఎక్సర్‌సైజ్ చేసేంత టైం లేదా? అయితే ఎంజాయ్ చేయండి!

Monday, April 18, 2022

మీరు నిరంతరమైన తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు..ప్రతిరోజూ ఆ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, బలహీనమైన జీర్ణక్రియ, నిద్రలేమి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కోపం, ఆవేశం, ఆందోళనలకు గురైనపుడు మిమ్మల్ని మీరు శాంతపరుచుకోవాలి. అందుకు ఆరోగ్య నిపుణులు స్మృతి కొచార్ కొన్ని సూచనలు చేశారు.

Stress Management | ఒత్తిడిని జయించటానికి వివిధ మార్గాలు ఇవిగో!

Monday, April 11, 2022

3. త్రిగోనాసనా (త్రిభుజాకార భంగిమ) - ఇది మొత్తం శరీరం ప్రభావం చూపుతుంది. అలాగే ఇది మెడ బెణినప్పుడు ఈ ఆసానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తోంది. , మొత్తం శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని బ్యాలెన్సింగ్ అయ్యేలా చెస్తోంది ఇది జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. వెన్నెముక, బొడ్డు సమస్య నుండి రీలిఫ్ ఇస్తోంది

ప్రసవం తర్వాత బరువు తగ్గాలనుకుంటున్నారా? - ఈ యోగాసనాలు ట్రై చేయండి!

Sunday, March 27, 2022