exams News, exams News in telugu, exams న్యూస్ ఇన్ తెలుగు, exams తెలుగు న్యూస్ – HT Telugu

Latest exams Photos

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థుల వినతి మేరకు  కనీసం 90 రోజులు వ్యవధి ఇవ్వడం,   గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హులు జాబితాని 1:100 నిష్పత్తికి పెంచాలనిఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవి రావు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

Tuesday, November 5, 2024

తెలంగాణలో  డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

CM Revanth Reddy : అశోక్ నగర్ లో నిరసనలు, పరీక్షల వాయిదాపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి- మంత్రులతో మాట్లాడాలని సూచన

Sunday, July 14, 2024

యూజీసీ నెట్ 2024 పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది.

UGC NET: ఒకే రోజున రెండు షిఫ్ట్ ల్లో 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష

Tuesday, June 18, 2024

త్వరలోనే వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది.ఈ మేరకు మే 17వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

TSPSC Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

Friday, May 17, 2024

ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.

AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

Sunday, May 5, 2024

తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి(Group 1 Posts) ఈ ఏడాది ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.

TSPSC Group 1 Prelims Updates : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై అప్డేట్, ఆఫ్ లైన్ లోనే పరీక్ష నిర్వహణ

Wednesday, May 1, 2024

పాలిటెక్నిక్  డిప్లొమా  కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల

Saturday, April 27, 2024

మరోవైపు సప్లిమెంటరీ తేదీలను ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

AP Inter Supplementary Exams : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ తేదీలివే

Friday, April 12, 2024

తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది విద్యాశాఖ. మార్చి 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

TS TET 2024 Schedule : 'టెట్' షెడ్యూల్ వచ్చేసింది..! మే 20 నుంచి పరీక్షలు, జూన్ 12న ఫలితాలు

Saturday, March 23, 2024

ఈనెల 25వ తేదీన ఏపీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీక్ కమిషన్. అయితే ఇదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది.

APPSC Group 2 Updates : ఒకే రోజు రెండు పరీక్షలు..! గ్రూప్ 2 అభ్యర్థులకు APPSC కీలక అలర్ట్, ఇలా చేయండి

Sunday, February 18, 2024

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది.

Telangana SSC Exams : ఇక 'సైన్స్' పరీక్ష 2 రోజులు...! టెన్త్ ఎగ్జామ్స్ పై తాజా అప్డేట్ ఇదే

Tuesday, December 26, 2023

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వీలైనంత త్వరగా ఈసారి పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు.

Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్స్ ..!

Sunday, December 10, 2023

ఇపీ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్‌ 1 నుంచి 30 వరకు జూనియర్ కాలేజీల విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అయితే గడువు ముగియటంతో మరో అవకాశాన్ని కల్పించింది ఇంటర్ బోర్డు.

AP Inter Exam Fee : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Saturday, December 2, 2023

ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు వర్శిటీ రిజిస్టార్ ప్రకటన విడుదల చేశారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Exams Postponed : వర్షాల ఎఫెక్ట్.. ఓయూ, కేయూతో సహా PSTU పరీక్షలు వాయిదా

Wednesday, July 26, 2023

ఢిల్లీలో జరిగిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ 6వ ఎడిషన్​కు పలు రాష్ట్రల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు హాజరయ్యారు.

Pariksha Pe Charcha : ‘జీవితంలో షార్ట్​కట్స్​ పనికిరావు.. కష్టపడాల్సిందే’- విద్యార్థులతో మోదీ

Friday, January 27, 2023