entrance-tests News, entrance-tests News in telugu, entrance-tests న్యూస్ ఇన్ తెలుగు, entrance-tests తెలుగు న్యూస్ – HT Telugu

Latest entrance tests Photos

<p>తెలంగాణల లాసెట్, పీజీఎల్ సెట్ &nbsp;2025 &nbsp;నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూడనుంది.&nbsp;</p>

TG LAWCET Schedule 2025 : తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల - మార్చి 1 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Monday, February 24, 2025

యూజీసీ నెట్ 2024 పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది.

UGC NET: ఒకే రోజున రెండు షిఫ్ట్ ల్లో 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష

Tuesday, June 18, 2024

<p>ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.&nbsp;</p>

AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

Sunday, May 5, 2024

<p>పాలిటెక్నిక్ &nbsp;డిప్లొమా &nbsp;కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.&nbsp;</p>

AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల

Saturday, April 27, 2024