director-buchi-babu-sana News, director-buchi-babu-sana News in telugu, director-buchi-babu-sana న్యూస్ ఇన్ తెలుగు, director-buchi-babu-sana తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  director buchi babu sana

Latest director buchi babu sana Photos

<p>ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మేద వంటి తెలుగు సినిమాల్లో అలరించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కేజీఎఫ్ 2 మూవీలో రమికా సింగ్ పాత్రలో అదరగొట్టింది. ఇప్పుడు రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చింది.&nbsp;<br>&nbsp;</p>

Uyi Amma Song: సెన్సేషన్ అవుతోన్న కేజీఎఫ్ 2 నటి కుమార్తె సాంగ్.. యూట్యూబ్‌లో RC16 హీరోయిన్ పాటకు 8.1 కోట్ల వ్యూస్!

Monday, February 10, 2025

<p>ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో &nbsp;మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా (RC16) చేస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగాయి. మూవీ టీమ్‍తో పాటు కొందరు అతిథులు పాల్గొన్నారు.&nbsp;</p>

RC16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి

Wednesday, March 20, 2024