
తెలుగులో వస్తున్న న్యూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ఇట్లు మీ ఎదవ. త్రినాథ్ కఠారి హీరో, దర్శకత్వం వహించారు. ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ టైటిల్ లాంచ్‌లో బుచ్చిబాబు సాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.



