తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ - 2025(జూన్ సెషన్) పరీక్షలు ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
త్వరలో సీటెట్ 2025 నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలు తెలుసుకోండి!
TG TET Results 2025 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి
TG TET II Results 2024 : ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాల వెల్లడి - విద్యాశాఖ ప్రకటన
TG TET II Results 2024 : పూర్తి కావొచ్చిన పరీక్షలు - ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల