coastal-andhra-pradesh News, coastal-andhra-pradesh News in telugu, coastal-andhra-pradesh న్యూస్ ఇన్ తెలుగు, coastal-andhra-pradesh తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  coastal andhra pradesh

Latest coastal andhra pradesh Photos

ఐఎండి సూచనల ప్రకారం సోమవారం తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు.

AP Cyclone Alert: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం, ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Tuesday, October 22, 2024

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ బీచ్‌ల్లో పేరుపాలెం ఒకటి. అందుకే ఈ బీచ్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం పరిశుభ్రంగా ఉంటుంది. అలల తాకిడి ఎక్కువగా ఉండదు. సముద్రపు నీరు కూడా తేటగా ఉంటుంది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు.

Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్

Thursday, August 22, 2024

జులై 27 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

AP TG Weather Updates : హైదరాబాద్‌లో బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

Thursday, July 25, 2024

ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ అభివృద్ధిలో ఎంతో కీల‌క‌మైన, యీ ప్రాంతానికి గుండెకాయ వంటి భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్వ‌హ‌ణ సంస్థ జి.ఎం.ఆర్‌. సంస్థ ప్ర‌తినిధుల‌ను కోరారు.

Bhogapuram Airport: 2026కల్లా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ

Wednesday, July 10, 2024

తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్

Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

Monday, June 17, 2024

జనసేన ఎమ్మెల్యేలతో శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన పవన్ కళ్యాణ్‌

JSP LP leader Pawan kalyan: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక..

Tuesday, June 11, 2024

మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వడగాల్పుల హెచ్చరికలు జారీ కాగా…మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 1వ తేదీ వరకు వర్ష సూచన ఉందని తెలిపింది.

AP Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు

Sunday, April 28, 2024

పశ్చిమ గోదావరి జిల్లాలో మిచౌంగ్ తుపాను కల్లోలం సృష్టించింది. ఫలితంగా పెద్ద ఎత్తున కొబ్బరితోటలు కూలిపోయాయి.

Michaung Cyclone : ముంచేసిన 'మిచాంగ్'.. ఏపీలో అన్నదాతల ఆశలు ఆవిరి!

Wednesday, December 6, 2023