తీరం దాటిన తీవ్రవాయుగుండం - ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, వంశధార నదికి వరద ఉద్ధృతి..!
తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశా గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటగా… ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతోంది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.. ఉప్పాడలో మత్స్యకారులు నిరసన
భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో వైజాగ్ ఒకటి.. నేషనల్ సర్వేలో కీలక విషయాలు!
రొయ్యల సాగుకు అమెరికా షాక్: సుంకాల భారం.. రైతులకు దిక్కేది?
కడపకో రూల్... విజయవాడకో రూల్ .. చర్చనీయాంశంగా మారిన జిల్లా పేర్ల వ్యవహారం.. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా చేయాలని డిమాండ్..