సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి చివరి తేదీ- 2025 ఏప్రిల్ 3. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1161 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.