సింగయ్య మృతి కేసు : వెలుగులోకి కొత్త వీడియో - వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఏం జరిగింది..?
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి చెందినట్లు ఈ వీడియోల ఆధారంగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు విచారణలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి.
'గోదావరి - బనకచర్ల' ప్రాజెక్ట్ ఏంటి..? వివాదం ఎందుకు..? 10 ముఖ్యమైన విషయాలు
యోగాంధ్ర - 2025 : విశాఖలో 'యోగా డే' గ్రాండ్ సక్సెస్, ఇదో చారిత్రక విజయం - సీఎం చంద్రబాబు